Download Telangana SSC Exams 2020 Marks Memo @bse.telangana.gov.in
AP Nirudyoga Bruthi Scheme 2018 – Online Registration, Eligibility @ ap.gov.in
AP Nirudyoga Bruthi Scheme Online Registration – Mukhyamantri Yuvanestham Unemployment allowance | AP Nirudyoga Bruthi Scheme 2018 – Online Registration, Eligibility @ ap.gov.in | AP Mukhya Manthri - Yuva Nestham Nirodyoga Bruthi Scheme for Unemployee Youth in Andhra Pradesh
NIRUDYOGA BRUTHI యువనేస్తం
అర్హులు 10 లక్షలు
🔹ప్రాథమికంగా తేల్చిన ప్రభుత్వం
🔹వివిధ రకాల సమాచారం ఆధారంగా జాబితా రూపకల్పన
🔹దరఖాస్తులు అందాక పోల్చిచూసి తుది ఎంపిక
🔹14న రిజిస్ట్రేషన్ ప్రారంభం
🔹దరఖాస్తు ప్రక్రియ, అర్హత, అనర్హత అంశాలు వెల్లడి
Also Read| AP Teachers Transfers 2020 - Guidelines Schedule Web Options Details Online Application cse.ap.gov.in web counselling.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం అమలుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ పథకం కింద నిరుద్యోగ భృతి పొందేందుకు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, అప్రెంటీస్‌షిప్, ఉద్యోగావకాశాలను అందుకునేందుకు అర్హుల జాబితాను కూడా సిద్ధం చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని కమిటీ ఈ జాబితాను రూపొందించింది. ప్రజా సాధికార సర్వేతో పాటు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ ఖాతాల సమాచారాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించాక రాష్ట్రంలో 10,11,234 మందికి అర్హత ఉన్నట్లుగా తేల్చారు. ఈ నెల 14 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యాక నమోదు చేసుకున్న అభ్యర్థుల వివరాలను ఈ జాబితాతో పోల్చి చూసి అర్హులా, అనర్హులా అనేది తేల్చనున్నారు.
దరఖాస్తు ప్రక్రియలో అర్హులు అనర్హులుగా గుర్తింపబడితే ఫిర్యాదుచేసుకొనేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.
అర్హత :
- * వయస్సు 22-35 మధ్య ఉండాలి.
- * పీజీ/డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసి ఏడాది అయి ఉండాలి.
- * దారిద్య్ర రేఖకు దిగువ(బీపీఎల్)నున్న కుటుంబానికి చెంది ఉండాలి.
- * తెల్లరేషన్‌కార్డులో పేరు తప్పనిసరి.
- * ప్రజాసాధికార సర్వేలో నమోదు చేసుకుని ఉండాలి.
- * ఆంధ్రప్రదేశ్‌లోనే నివసించాలి.
- * తల్లిదండ్రులు/కుటుంబ సభ్యులకు సామాజిక పింఛన్లు తీసుకుంటున్నా ఆ కుటుంబంలోని నిరుద్యోగి అర్హులే..
- * ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందినవారు.
- * కుటుంబంలో ఏ ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా..
- * కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉంటే.
- * ప్రభుత్వ పథకాల కింద రూ.50వేలపైన రాయితీ పొంది ఉంటే.
- * ప్రభుత్వ రంగ/ప్రైవేట్ రంగ సంస్థలో పనిచేస్తున్నా, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ కింద నమోదైన సంస్థల్లో ఒప్పంద/పొరుగు సేవల్లో పనిచేస్తున్నా..
- * 2.5ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట కంటే ఎక్కువ భూమి ఉన్నా.. అనంతపురం జిల్లాలో అయితే 5 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట గరిష్ఠం.
- * శారీరక వికలాంగుల కోటా కింద పింఛన్ పొందుతున్నవారు.
- నిరుద్యోగ భృతి కోసం ఈ రోజు నుంచి ELIGIBILITY CHECK చేసుకోవచ్చు, దరఖాస్తు ప్రక్రియ సమయంలో,అభ్యర్థులు శిక్షణ పొందడానికి వారి ఆసక్తిగల నైపుణ్యాలను ఇవ్వవచ్చు అర్హతగల అభ్యర్థులు ప్రతి నెలా రూ. 1000 ను ప్రభుత్వం నుండి పొందుతారు.
- ప్రభుత్వం 10 లక్షల మందికి సహాయం చేస్తోంది. అర్హత ప్రమాణాల.. దరఖాస్తుదారులు నిరుద్యోగులై ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అయి ఉండాలి.
- అతను / ఆమె ఓటరు ఐడి / రేషన్ కార్డును అప్లోడ్ చేయాలి. ఆన్ లైన్ దరఖాస్తు సమీప ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కి లింక్ చేయబడుతుంది.
- కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. 22-35 సంవత్సరాల వయస్సు ఉండాలి.
- సాధారణ నిబంధనల ప్రకారం కుల మరియు కమ్యూనిటీ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దారిద్య్రరేఖకు దిగువ ఉన్న కుటుంబానికి చెందిఉండాలి.
- ఒకే కుటుంబానికి చెందిన అన్ని అర్హతలు గల లబ్ధిదారులు పరిగణనలోకి తీసుకోబడతారు.
- స్థిర /చర ఆస్తులు : వాహనాలు కలిగిన వారు అనర్హులు.
- 2.5 ఎకరాల బంజరు భూములు , గరిష్టంగా 5.00 ఎకరాల బీడు భూమిని కలిగిన వారు అర్హులు.
- ఆర్ధిక సహాయం అందించిన వారు/ ఏ రాష్ట్రం / కేంద్ర ప్రభుత్వం కింద స్వయం ఉపాధి పథకం ప్రాయోజిత పథకం కింద రుణం పొందిన వారు మరియు కనీస విద్యార్హత లేని వారు పొందలేరు.
- పబ్లిక్ / ప్రైవేట్ సెక్టార్ / ప్రభుత్వ అనుబంధ లేదా స్వయం ఉపాధి కలిగిన వారికి అర్హత లేదు. దరఖాస్తుదారు ఏదైన ప్రభుత్వ సేవ నుండి తొలగించిబడిన ఉద్యోగి అయి ఉండకూడదు.
- అభ్యర్థి ఏ క్రిమినల్ కేసు లోను దోషి అయి ఉండకూడదు.
- ఏపీలోని నిరుద్యోగులకు ప్రకటించిన నిరుద్యోగ భృతికి.. ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ముఖ్యమంత్రి -యువనేస్తం కింద ఒక్కొక్కరికీ నెలకు వెయ్యి రూపాయిల భృతిని అందించనున్నారు.
- నిరుద్యోగ భృతికి సంబంధించిన విధివిదానాలను ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం.
- ఈ పథకానికి ముఖ్యమంత్రి -యువనేస్తం పేరు పెట్టారు. 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులకు భృతి అందజేస్తామని చెప్పారు.
- ఒక్కొక్కరికీ నెలకు వెయ్యి రూపాయిలు అందిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. నిరుద్యోగ భృతిని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.
- నిరుద్యోగ భృతికి 600 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని లోకేష్ చెప్పారు. 12 లక్షల మందికి ముఖ్యమంత్రి యువనేస్తం ద్వారా నిరుద్యోగ భృతి అందనుంది. నిరుద్యోగ భృతిని కుటుంబంలో ఎంతమంది నిరుద్యోగులుంటే అంతమందికీ వెయ్యి రూపాయిలు ప్రతినెలా ఇస్తామన్నారు మంత్రి లోకేష్.
- నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్లో నిర్వహిస్తామన్నారు. నమోదు ప్రక్రియ ముగిసిన 15 రోజుల తర్వాత బ్యాంకు ఖాతాల్లో భృతి జమ అవుతుందన్నారు.
- పీఎఫ్ పరిధిలోకి వస్తే నిరుద్యోగ భృతి ఆగిపోతుందని అందుకే నిరుద్యోగులకు పెన్షన్ స్కీమ్ ను అమలు చేయడంలేదని లోకేష్ చెప్పారు.
- అప్రెంటీస్ కింద పలు సంస్థల్లో నిరుద్యోగులకు పనికల్పించడంతో పాటు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.
- ఈ పథకాన్నిప్రతిష్టాత్మంకంగా బావిస్తున్న ప్రభుత్వం.. పారదర్శకంగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
- రాష్ట్రంలో నిరుద్యోగులకు భృతి అందించేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను ఆదివారం నుంచి ప్రారంభించింది. 'ముఖ్య మంత్రి యువనేస్తం' పేరుతో రాష్ట్రప్రభుత్వం ఈ భృతిని అందజేయనుంది.
- ఈ పథకం విద్యావంతులైన నిరుద్యోగ యువత యొక్క నైపుణ్యాలను మెరుగుపర్చడానికి, వారిని ఉద్యోగులుగా, పోటీదారులను మరియు పరిశ్రమ యొక్క అంచనాలను అధిగమించడానికి అదే విధంగా, వారిని పెట్టుబడిదారులుగా మార్చడానికి రూపొందించబడింది.
- ఈ పథకం తప్పనిసరిగా నిరుద్యోగ యువతపై భారాన్ని తగ్గిస్తుంది మరియు వారికి త్వరగా ఉద్యోగం పొందటానికి సహాయం చేస్తుంది.
- యువతకు ఉద్యోగ అవకాశాలు , మంచి నైపుణ్యాలు గల శిక్షణ పొందటానికి ఈ పథకం ఆర్థికంగా సహాయం చేస్తుంది.
ఎపి నిరుద్యోగ బృతి పథకం వివరాలు
The government of Andhra Pradesh launched the AP Mukhya Manthri – Yuva Nestham Nirudyoga Bruthi Scheme. This Scheme is launched for unemployed youths. The candidates who are jobless can make the registration in online. Because with the registration the jobless candidates will get from Rs 1000 to Rs 1500 per month. AP Mukhya Manthri decided to give pension for Unemployeed youths. The candidates who are interested can see the eligibility, certificate lists, to apply for online registration. The government of AP has released the registrations for Nirudyoga Bruthi Scheme on the AP official website @ www.ap.gov.in. Nearly 12 lakh candidates were due to unemployment. The candidates who are registered for this scheme, for those candidates the government of AP decided to give the worth of 1500/- every month until they get a job. So please kindly request you to register in online now. The AP Nirudyoga Bruthi Scheme Registrations are opened in the official web link mentioned above.AP Nirudyoga Bruthi Scheme 2018 – Online Registration, Eligibility @ ap.gov.in |
Highlights of Nirudyoga Bruthi Scheme
- Name of the organisation : Government of Andhra Pradesh
- Name of the scheme : AP Nirudyoga Bruthi
- Launched on : May 2017
- Officials launched date : July 2018
- Implementation in : AP (Andhra Pradesh)
- Announced by :Mr. Yanamala Rama Krishnudu
- Ministry : Mr. Kollu Ravindra
- Target : Unemployed youth in AP
AP Nirudyoga Bruthi Scheme Online Registration Form – Apply @ www.ap.gov.in
All the candidates who are jobless can supposed to apply for the registration form in online. The AP Unemployment Allowance online Registration are opened for the jobless candidates. The candidates have to visit the employment exchange. The officials shall check the certificates whether the candidate is unemployment or not. The documents to be verified are age limit, 12th class qualifying certificate including residential certificate. The candidates in the family are working in any government or aided jobs those will not eligible for the AP Mukhya Manthri – Yuva Nestham Scheme. After completion of document verification the officials will conform the registration to the candidates at employment exchange. After that the candidates fill the registration forms in both online and offline. The candidates who register in online then visit the AP Official website @ www.ap.gov.in. All the interested students can fill the registration forms in online.
How to Apply for AP Mukhya Manthri Yuva Nestham Scheme
- Candidates first visit the official website @ www.ap.gov.in
- Click on AP Nirudyoga Bruthi Scheme Registration 2018
- Open the link which is visible on the screen
- Enter your details
- Click on submit button
- The online registration forms for unemployment youth will be displayed on the screen
- Take a printed copy for the future reference
Eligibility Criteria for the AP Unemployment youth Nirudyoga Bruthi
- Only unemployed candidates are willing for this Scheme
- Candidates who are below poverty and should have white ration card are eligible for this AP Nirudyoga Bruthi Scheme.
- The candidates have to passed in 12th class examinations
- In order to avail the benefits of the monthly financial assistance, applicants have to register themselves for employment exchange of Andhra Pradesh.
- Applicants can fill the application form via online/offline mode.
- Only One Unemployed educated person per family can be taken to this Scheme
Age Limit for AP Yuva Sadhikarika Nirudhyoga Bruthi Scheme 2018
Minimum age limit: 22 yearsMaximum age limit: 35 years
Main Features of AP Yuva Sadhikarika Nirudhyoga Bruthi Scheme
- AP Yuva Sadhikarika Nirudhyoga Bruthi Scheme will benefit around 12 lakh unemployed candidates of Andhra Pradesh from Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari, West Godavari, Guntur, Krishna, Nellore, Prakasam, Kadapa, Kurnool, Chittoor and Anantapur districts.
- Youths will get this monthly pension to pursue skill development courses and reduce the burden on the family of unemployed youths.
- This Unemployment Allowance Scheme will benefit the jobless students to get Rs. 1500 per month.
- Payment will be paid on every month (by First Week)
Links to Apply for AP Govt Yuva Sadhikarika Pension Scheme
How to Register for AP Unemployment Allowance (Nirudyoga Bruthi) Scheme 2018
Official Website for Registration
Download Yuvanestam Mobile App
Telangana Inter First Year, Second Year Results 2020 Download
Telangana 10th Class SSC March 2020 Results Marks Memo Download
TSBIE Services App for Telangana Inter Results Install Now
IIIT Basara Admission Notification 2020
JNVST Navodaya Results Download
Telangana Inter First Year, Second Year Results 2020 Download
Telangana 10th Class SSC March 2020 Results Marks Memo Download
Download Yuvanestam Mobile App
Telangana Inter First Year, Second Year Results 2020 Download
Telangana 10th Class SSC March 2020 Results Marks Memo Download
TSBIE Services App for Telangana Inter Results Install Now
IIIT Basara Admission Notification 2020
JNVST Navodaya Results Download
Telangana Inter First Year, Second Year Results 2020 Download
Telangana 10th Class SSC March 2020 Results Marks Memo Download