Sunday, June 3, 2018

Best Available Schools BAS Notification, Application Form 2019-20

Best Available Schools BAS Notification, Application Form 2019-20



AP Best Available Schools(BAS) Admissions Online Application form 2019-20 | Best Available School Scheme admissions 20189 (BASS admissions 2019 | apgpcet.apcfss.in | Best Available School (AP BAS) Admission Notification 2019 – Apply Online | Best Available Schools BAS Notification, Application Form 2019-20 | Best Available School (AP BAS) Admission Notification 2019  | AP Best Available School Admission Notification


 Selection of Schools under Best Available School Scheme for admissions into 1st and 5th Class only.

In this connection, it is to inform that it is decided to admit the 1st class student through Lottery system and in respect of 5th class student through written exam only.

In view of the above, the list of the examination centers for Best Available Schools in the state to conduct entrance Test for 5th Class SC students under the Best Available School Scheme on --------- at 10.00 AM given below.




Best Available Schools BAS Notification, Application Form 2018-19 AP Best Available Schools(BAS) Admissions Online Application form 2018-19 | Best Available School Scheme admissions 2018 (BASS admissions 2018 | apgpcet.apcfss.in | Best Available School (AP BAS) Admission Notification 2018 – Apply Online | Best Available Schools BAS Notification, Application Form 2018-19 | Best Available School (AP BAS) Admission Notification 2018 | AP Best Available School Admission Notification Selection of Schools under Best Available School Scheme for admissions into 1st and 5th Class only./2018/06/best-available-schools-ap-bas-admission-notification-application-form-apply-online-2018-19-downlaod-hall-tickets-answer-key-results-apgpcet.apcfss.in.html
Best Available Schools BAS Notification, Application Form 2019-20


బీఏఎస్ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం*

  • 2019-20 విద్యాసంవత్సరంలో SC, ST, విద్యార్థులకు లాటరీ పద్దతి ద్వారా 3వతరగతి, 5వ తరగతి,8వ తరగతికి ఎంట్రెన్స్‌ ద్వారా ప్రవేశానికి రిజస్ట్రేషన్‌ నమోదు చేసుకోవాలన్నారు*.
  •  *ప్రవేశం పొందే విద్యార్థులు జనన ధ్రువీకరణ, మార్కుల జాబితా, మీ సేవా కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణపత్రం, రేషన్‌ కార్డు ద్వారా జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు*.
  • *1, 5 తరగతుల్లో ప్రవేశాలకు అవకాశం*
  • *అందుబాటులో 450 సీట్లు*

*25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ*


ఎంపిక చేసిన ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 2019-20 విద్యాసంవత్సరానికి గాను బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (బీఎఎస్‌) పథకం ద్వారా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కల్పించే ఉచిత విద్యకు 1, 5 తరగతుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 25 లోపు జ్ఞానభూమి అనే వెబ్‌సైట్‌ నుంచి జిల్లాలోని ఎస్సీ విద్యార్థినీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ వారు తెలిపారు.
*బీఏఎస్ లో 1, 5 తరగతులకు అవకాశం**బెస్ట్‌ అవైలబుల్‌ స్కూలు పథకం కింద ఎంపిక చేసిన ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలో 2019-20 సంవత్సరానికి గాను 1, 5 తరగతుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంది. 1వ తరగతిలో నాన్‌ రెసిడెన్షియల్‌ పద్ధతిలో ప్రవేశానికి అవకాశం ఉంది. 1వ తరగతి విద్యార్థి వయస్సు 5 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న వారు అర్హులు.

ఎంపిక విధానం*

*బీఏఎస్ లో 1, 5 వ తరగతిలో ప్రవేశం కోరు ఎస్సీ విద్యార్థినీ విద్యార్థులు ఈ నెల 17వ తేది నుంచి 25లోపు ఆన్‌లైన్‌లో జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 1వ తరగతిలో ప్రవేశం కోసం ఎలకా్ట్రనిక్‌ లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. 5వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకన్న విద్యార్థులకు 4వ తరగతి సిలబస్‌ నుంచి ఈ నెల 29న ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.*
*ఆన్ లైన్ దరఖాస్తుకు కావలసినవి*

  • *మీ సేవ ద్వారా పొందిన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం*
  • *గ్రామీణ ప్రాంతంలోని తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.65 వేలు, పట్టణ ప్రాంతాల వారి*
  • *వార్షిక ఆదాయం రూ.75 వేలు లోపు ఉండి మీ సేవ ద్వారా పొంది ఉండాలి.*
  • *ఆధార్‌, రేషన్‌ కార్డులు*
  • *4వ తరగతి మార్కులిస్టు, స్టడీ సర్టిఫికెట్‌,*
  • *1వ తరగతి విద్యార్థులు వయస్సు 5 నుంచి 6 సంవత్సరాలలోపు ఉండాలన్నారు.*
  • *పుట్టిన ధ్రువీకరణ పత్రం మండల తహసీల్దారు, మున్సిపల్‌ కమిషనరు నుంచి పొంది ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.*

బెస్ట్‌ అవెలబుల్ పథకం*

★ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్నదే బెస్ట్‌అవెలబుల్‌ పథకం.
★ ఈపథకం కింద కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో రెసిడెన్షియల్‌, నాన్‌రెసిడెన్షియల్‌ (డే స్కాలర్‌)కింద చదువుకునేందుకు అవకాశం.
★ షెడ్యూల్‌కులాల(ఎస్సీ) విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
★ రెసిడెన్షియల్‌ కింద ఐదో తరగతికి ప్రవేశాలు కల్పిస్తారు.
★ ప్రవేశం కోసం విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది.
★ నాలుగో తరగతి సిలబస్‌లో 50 మార్కులకు పరీక్ష ఉంటుంది.
★ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థి నమోదు చేసుకున్న సెల్‌ నంబర్లకు సంక్షిప్త సమాచారం ద్వారా హాల్‌టికెట్‌ నంబరు, పరీక్ష రాయాల్సిన సెంటరు వివరాలను  తెలియజేస్తారు. 
★ ఐదో తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లితండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.65 వేలు, 
★ పట్టణ ప్రాంతాల వారికి రూ.75 వేలు (లక్షకు మించి ఉండరాదు) ఉండాలి. 
★ నాన్‌రెసిడెన్షియల్‌ పథకం కింద ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల ఎంపిక ఎలక్ట్రానిక్‌ లాటరీ ప్రక్రియద్వారా జరుగుతుంది. 
★ ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తు నకలు కాపీలను ఈ నెల 26 లోపు సంబంధిత కార్యాలయాల్లో అందజేయాలి. 
★ ఆసక్తిగల విద్యార్థులు ఈక్రింది ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు




Click here to Download 
BAS Notification 2019-20