Vijetha Study Circle Hyderabad Free Coaching for SC,ST,BC, EBC(OC) Students who are appearing for Panchayath Secretary, SI (Mains), Police Constables
1 పంచాయతీ సెక్రటరీ, SI(Mains), పోలీస్ కానిస్టేబుల్స్ ఉచిత శిక్షణ కొరకు అభ్యర్థులు 05-09-2018 లోపల విజేత స్టడీ సర్కిల్ లో 2 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ధ్రువీకరణ పత్రాలు (cast / income / white Rationcard) ఏదైనా ఒక్క దాని తో అభ్యర్థులు వారి పేరును నమోదు చేసుకోవాలని సూచించారు.
2 నమోదు చేసిన అభ్యర్థులకు ప్రతీరోజు పరీక్షల నిర్వాహణ, స్టడీమెటీరియల్ కొరకు నామినల్ ఫిజుతో Sep’5th నుండి INTENSIVE COACHING (కఠోర శిక్షణ) ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
3 ఇతర శిక్షణాకేంద్రాలకన్నా ఎక్కువ నాణ్యతతో కూడిన (రోజుకు 8 గంటల కఠోరశిక్షణ) ప్రస్తుత TSPSC/APPSC కొత్తపరీక్షా విదానముతో Civils,గ్రూప్-1,2 లేవెల్ శిక్షణ ఇస్తామని డైరెక్టర్ శ్రీ V J Reddy గారు తెలిపారు.
4 Group-1,2,3, Panchayat Secretary, SI(Mains), Police Constables (English medium students) we provide 50% OFF (50%concession)
5 పూర్తి వివరములకు ఈ క్రింది చిరునామాను సంప్రదించగలరు
DILSHUKHNAGER: బస్‌స్టాండు ఎదురుగా,ఆంధ్ర బాంక్ పైన 9908480999, 9908470999
RTC X ROADS: SM PLAZA,సుదర్శన థియేటర్ గేట్ పక్కన 9246110226, 9246110227
KPHB: బస్‌స్టాండు బాంక్ ఆఫ్ ఇండియా పైన 9848590605, 9246110224
Plese share..ఈ మెసేజ్ ప్రతి SC,ST,BC,OC పేద విద్యార్థులకు చేరేందుకు మీకు ఉన్న గ్రూపులో share చేయండి
![]() |
ఉచిత శిక్షణ..HYD విజేత లో SC,ST,BC, EBC(oc), తెల్ల కార్డు కలిగిన పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ. |