Rachakonda Police decided to auction unclaimed vehicles at ACP CAR Amberpet- Download List of Abandoned Vehicles of Rachakonda Police Commisionerate for the Year 2018
rachakonda-police-decided-to-auction-the-unclaimed-vehicles | Rachakonda-cops-to-auction-unclaimed-vehicles-at-CAR-download-list-of-vehicles-rachakonda-police-Commisionerate
Rachakonda cops to auction unclaimed vehicles at CAR
Rachakonda Police decided to auction unclaimed vehicles at ACP CAR Amberpet- Download List of Abandoned Vehicles of Rachakonda Police Commisionerate for the Year 2018 |
The Rachakonda police decided to auction the unclaimed vehicles at City Armed Reserve (CAR) parade grounds at Amberpet within the next 15-days. The decision was made with an objective to dispose-off unclaimed vehicles.
About 1,431 unclaimed vehicles would be auctioned and any person, having objection or ownership interest in any of these vehicles, can file an application at CAR Head Quarters, Rachakonda Police Commissonerate and claim the vehicle within 15 days, failing which the vehicles will be auctioned.
The details and particulars of vehicles are available with the ACP CAR, Amberpet and also on the official website www.rachakondapolice.telangana.gove.in. The applicants may personally inspect the vehicles with the permission of ACP CAR on any working day.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో క్లయిమ్ చేయని వాహనాలను అంబర్‌పేటలోని సిటీ ఆర్మూ రిజర్వు హెడ్ క్వార్టర్స్‌లో ఈ నెల10వ తేదీన బహిరంగ వేలం వేస్తున్నట్లు కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలను వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకుంటారు. ఆయా కేసులు, యజమానులను నిబంధనల ప్రకారం ఆయా వాహనాలను అందిస్తుంటారు.
అయితే ఇప్పటి వరకు ఆ వాహనాలు తమవంటూ ముందుకు రాకపోవడంతో చాలా పోలీస్‌స్టేషన్లలో వాహనాలు భారీగా నిల్వ ఉంటున్నాయి. వీటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయించారు. వాహనాల పూర్తి వివరాలను www.rachakondapolice.telangana.gov.in (citi zen services-abandoned vechicle list-2018) వెబ్‌సైట్‌కు వెళ్లి పరిశీలించుకోవచ్చు.
ఇందులో ఉన్న వాహనాలకు సంబంధించిన యజమానులు ఎవరైనా ఉంటే, సంబంధిత పత్రాలతో ఈ నెల 9వ తేదీ వరకు అంబర్‌పేటలోని కార్ హెడ్ కార్వర్ట్స్‌లోని ఏసీపీ(అడ్మిన్)ను సంప్రదించాలని సీపీ సూచించారు. ఆయా పత్రాలను పరిశీలించి, సంతృప్తికరమైతే వాహనాలను పోలీసులు అంజేస్తారు.
ఈ వాహనాలను ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన కూడా ప్రకటించినట్లు సీపీ వెల్లడించారు. మరోసారి ఈ నెల 9వ తేదీ వరకు అవకాశమిస్తున్నామని, వివరాల కోసం 9490617292, 83332981173 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ నెల 10వ తేదీన 1,357 స్క్రాప్ వాహనాలను బహిరంగ వేలంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.
Click Here to Download
List of Abandoned Vehicles of Rachakonda Police Commisionerate for the Year 2018