KV Online Admissions for Class I and Above for 2024-25 Dates | KV Admission Guidelines and Procedure
Advertisement
for admission |
31-04-2024 |
Online
Registration for Class-I |
01-04-2024 |
Last date of
Online Registration for Class-I. |
15-04-2024 |
A Child must be 6 years old for Class I as on 31st March in the academic year in which admission is sought (Child born on 1st April should also be considered.)
A. The minimum and maximum age limit for admission in Kendriya Vidyalayas in various classes is given below: (Child born on 1st April should also be considered.)CLASS Minimum / Maximum Age as on 31st March of the Year in which admission is sought.I 6 years but less than 08 years of age.II 7 years but less than 09 years of age.III 7 years but less than 09 years of age.IV 8 years but less than 10 years of age.V 9 years but less than 11 years of age.VI 10 years but less than 12 years of age.VII 11 years but less than 13 years of age.VIII 12 years but less than 14 years of age.IX 13 years but less than 15 years of age.X 14 years but less than 16 years of age.
KVS Result 2023 Class 1 Selection List
Flash...
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశానికి సంబంధించిన లాటరీ ఫలితాలను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విడుదల చేసింది.
KVS Result 2023 Class 1 Selection List Released.. Check here
-------------------------------------------------------------------------------------------
Kendriya Vidyalaya Sangathan Admission Notification 2021 Apply Online kvsonlineadmission.kvs.gov.in
KV Online Admission to Class I and Above for 2024-25 Dates | KV Admission Guidelines and Procedure
Kendriya Vidyalaya Online Admission Guidelines in Hindi | Kendriya Vidyalaya Admission– Public Notice | KV Online Admission to Class I Dates | Kendriya Vidyalaya Online Admission Latest updates | Instructions for Online Registration for KV Admission | KV Online Admission to Class I for 2021-22 Dates | Kendriya Vidyalaya Online Admission Form 2021 KVS Online Registration Last Date | Kendriya Vidyalaya Online Admission | Kendriya Vidyalaya Online Admission Latest updates | Kendriya-vidyalaya-sangathan-kvs-class1-admission-notification-apply-online-registration-guidelines-to-fill-application-form-related-updates-kvsangathan.nic.inKendriya Vidyalaya Admission 2021
Given below are the details on Kendriya Vidyalaya Admission 2021-22 Notification, Application Form, Rules, Eligibility Criteria and procedure for applying. Kendriya Vidyalaya is a summation of 1093 central government schools affiliated to the Ministry of Human Resource Development (MHRD) of the Government of India. The Kendriya Vidyalaya Sangathan oversees the functioning of all kvs schools in India. The admission procedure for all schools is unified as per the KVS Admission guidelines that is published every year by the center. Following is a detailed admission guide for students and parents seeking admission across KVS schools in India 2021-22. Please note that these guidelines are not applicable to Kendriya Vidyalyas outside India.
KVS Admission 2020-21 New Guidelines
KVS Admissions: కేంద్రీయ విద్యాలయ స్కూల్స్‌లో మారిన అడ్మిషన్ రూల్స్ ఇవే
ఆన్లైన్లో కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల ప్రక్రియ
కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) 2021-22 విద్యా సంవత్సరంలో ఒకటో తర గతి ప్రవేశాల ప్రక్రియను ఆన్లైన్ లో చేపట్టను న్నట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 1247 కేవీల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీన ఉదయం పది గంటల నుంచి ఏప్రిల్ 19 సాయంత్రం ఏడు గంటల వరకు దర ఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రవేశాలకు https://kvsonlineadmission.kvs.gov.in వెబ్ సైట్లోనూ గూగుల్ ప్ల పలే స్టోర్ ల https://kvsonlineadmission.kvs.gov.in/ apps నుంచి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. రెండో తరగతి, ఆ పై తరగతుల్లో ప్రవేశాలకు ఆయా పాఠ శాలల్లోని ఖాళీల ఆధారంగా ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కేవీఎస్ వెల్లడించింది. పదకొండో తరగతి ప్రవేశాలకు https://kvsan gathan.nic.in/ లోదరఖాస్తు చేసుకోవాలని కేవీఎస్ తెలియజేసింది*
కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో 27 శాతం సీట్లు ఓబీసీ విద్యార్థులకు కేటాయించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2019 డిసెంబర్‌లోనే నిర్ణయించింది. ఇప్పుడు ఆ నిర్ణయం అమలులోకి వచ్చింది.
1వ తరగతిలో అడ్మిషన్లు ఆన్‌లైన్ డ్రా ద్వారా చేపడతారు. 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రాధాన్యతా క్రమంలో అడ్మిషన్లు ఉంటాయి.
ఒకవేళ ఉన్న సీట్ల కన్నా దరఖాస్తులు ఎక్కువైతే లాటరీ సిస్టమ్ అమలు చేస్తారు.
9వ తరగతి అడ్మిషన్లు ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. 11వ తరగతి అడ్మిషన్లు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ఇక 10వ తరగతి, 12వ తరగతి అడ్మిషన్లు సీట్ల లభ్యతను బట్టి ఉంటుంది.
KVS Admissions: కేంద్రీయ విద్యాలయ స్కూల్స్‌లో మారిన అడ్మిషన్ రూల్స్ ఇవే
కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS స్కూళ్లలో అడ్మిషన్లు కోరుకుంటున్నవారికి అలర్ట్. 2021-22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ రూల్స్‌ని మార్చింది కేంద్రీయ విద్యాలయ సంఘటన్. ఈ వివరాలను https://kvsangathan.nic.in/ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. ప్రస్తుత విద్యార్థులతో పాటు కొత్త విద్యార్థులకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో 27 శాతం సీట్లు ఓబీసీ విద్యార్థులకు కేటాయించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2019 డిసెంబర్‌లోనే నిర్ణయించింది. ఇప్పుడు ఆ నిర్ణయం అమలులోకి వచ్చింది. 1వ తరగతిలో అడ్మిషన్లు ఆన్‌లైన్ డ్రా ద్వారా చేపడతారు. 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రాధాన్యతా క్రమంలో అడ్మిషన్లు ఉంటాయి.
ఒకవేళ ఉన్న సీట్ల కన్నా దరఖాస్తులు ఎక్కువైతే లాటరీ సిస్టమ్ అమలు చేస్తారు. 9వ తరగతి అడ్మిషన్లు ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. 11వ తరగతి అడ్మిషన్లు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ఇక 10వ తరగతి, 12వ తరగతి అడ్మిషన్లు సీట్ల లభ్యతను బట్టి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, అటనామస్ బాడీస్, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యక్తిగత కారణాల వల్ల భారతదేశంలో పనిచేస్తున్న విదేశీయులు పిల్లలకు కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో ప్రాధాన్యం ఉంటుంది. అయితే భారతీయ విద్యార్థులు వెయిటింగ్ లిస్ట్‌లో లేకపోతేనే విదేశీయుల పిల్లల్ని పరిగణలోకి తీసుకుంటారు.
ఇక ఏ తరగతికి ఏఏ వయస్సు విద్యార్థులు అర్హులో ఈ
కింది జాబితాలో తెలుసుకోండి. మార్చి 31 నాటికి వయస్సును లెక్కిస్తారు.
1వ తరగతి- 5 నుంచి 7 ఏళ్లు2వ తరగతి- 6 నుంచి 8 ఏళ్లు
3వ తరగతి- 7 నుంచి 9 ఏళ్లు4వ తరగతి- 8 నుంచి 10 ఏళ్లు
5వ తరగతి- 9 నుంచి 11 ఏళ్లు
6వ తరగతి- 10 నుంచి 12 ఏళ్లు
7వ తరగతి- 11 నుంచి 13 ఏళ్లు
8వ తరగతి- 12 నుంచి 14 ఏళ్లు
9వ తరగతి- 13 నుంచి 15 ఏళ్లు
10వ తరగతి- 14 నుంచి 16 ఏళ్లు
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలైన 20 రోజుల్లోనే 11వ తరగతి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కేంద్రీయ విద్యాలయ పాఠశాలల ప్రిన్సిపాల్స్ దగ్గర రిజిస్ట్రేషన్ ఫామ్స్ తీసుకోవచ్చు. 1వ తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్ అడ్మిషన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. మరిన్ని వివరాలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS అధికారిక వెబ్‌సైట్ https://kvsangathan.nic.in/ చెక్ చేయాలి.
దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు తేదీ 19-04-2021 వరకు ఉన్నది. కేంద్రీయ విద్యాలయాల్లో ఓబీసీలకు 27 శాతం సీట్లు కేటాయించారు. రెండో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే వారు April 1st నుంచి 19-04-2021 తేదీ మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటో తరగతికి ఎంపికైన విద్యార్థుల జాబితాను ................. విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలకు కేవీఎస్ అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.in చూడొచ్చు.
Click Here to Download