Sunday, October 22, 2017

TG Teachers Promotions 2024 : Seniority list Download

TG Teachers Promotions 2024 :  Seniority list Download  @https://transfers.dse.telangana.gov.in/Transfers/TeachersTransfer.do

@https://transfers.dse.telangana.gov.in/Transfers/TeachersTransfer.do Promotions for Telangana Teachers Will Be Started as Honorable The Telangana government's chief secretary has been instructed by chief minister Sri Chandrashekar Rao to create a  plan of action for promotions based on open positions in all departments. The concerned Department's officials were given instructions by TS Education Minister Smt. Sabitha Indra Reddy to create Category-Wise Promotion Panels and finish the process by the end of January 2023. To promote someone to headmaster, district-level District Educational Officers must create seniority lists of school assistants in Telugu, Hindi, English, mathematics, physical science, biology, and social studies. SGT Secondary Grade Teacher Seniority List per district for promotion to school assistant in each district. Seniority of TS Teachers

District-by-category Vizz SGT SA Telugu Hindi English Mathematics Physical Science Bio Science Social Studies for the Posts of GHM SA PDs, 2023 TS Teacher Promotions. All 
Earthwhile Ten District Teachers Adilabad Hyderabad Karimnagar Khammam Mahabubnagar Medak Nalgonda Nizamabad Ranga Reddy and Warangal must go to the District Office's official website. 
Click Here to Download 



Click Here to Check 

District wise SGT SA GHM LP PET Vacancy Lists ( As per availability )District Wise Official DEO Website Links

Labels : TS Telangana Teachers Transfers 2023 District wise SGT Language Pandits SA GHM Seniority List for Transfers and Vacancy list Download

TS Teachers Promotions 2024 :  Reservation Rules, Roaster Points, Certificate Verification Check List

Roaster Points for Direct  Recruitments and Promotions in Telangana and AP  DSC TRT and promotions in all Departments of Telangana and Andhra Pradesh Government with cycle of 100 point roaster Telangana Teachers recruitment Test will be conducted by Telangana and AP  Public Service Commission  and Department wise Promotion Panels will be prepared by the HODs as per the 100 Points Roaster. This Roaster may effect Teachers Recruitment Process roaster-points-for-direct-recrutments-promotions-telangana-tspsc-dsc-trt
Roaster Points for Direct Recruitment and Promotions
CM KCR has given green signal for promotions of teachers and  Transfers for teachers
Guidelines will be released with in a  week for Telangana Teachers Promotions as well as Soon 8 thousand Teachers get PromotionsAs many as 8,000 teachers across the state will be promoted in the wake of CM KCR giving the green signal for promotions and transfers. Teachers promoted from SGT to school assistant, from school assistant to headmaster ... As school assistants, 1500 school assistants are likely to be promoted to principals. Education officials said guidelines for transfers and promotions would be released on weekdays. The MEOs and DEOs will be in charge of the promotion process under the leadership of the Collectors of the respective districts. There are opportunities to manage promotions and transfers online. Education officials hope to complete the process of transfers and promotions without any manipulation. Teacher transfers and promotions have not been undertaken in the state for three or four years. Many teachers are retiring every month
Promotions to teachers
Approximately 8,000 people are likely to be promoted in the school education department while officials are working hard to secure promotions in the education department with government directives. How many vacancies by branch? Collecting details on how many people are likely to get promotions. Promotions will be made as soon as the schedule comes from the government




ROSTER POINTS IN PROMOTIONS & APPOINTMENTS:

1 Open Competition Women
2 Scheduled Castes Women
3 Open Competition
4 Backward Class (Group-A) Women
5 Open Competition
6 Visually Handicapped Women
7 Scheduled Castes
8 Scheduled Tribes Women
9 Open Competition
10 Backward Class (Group-B) Women
11 Open Competition
12 Open Competition Women
13 Open Competition
14 Backward Class (Group-C) Women In every 3rd cycle of 100 point roster
15 Open Competition
16 Scheduled Caste
17 Open Competition Women
18 Backward Class (Group-D) Womn
19 Backward Class (Group-E) Women
20 Backward Class (Group-A)
21 Open Competition
22 Scheduled Castes Women
23 Open Competition Women
24 Backward Class (Group-B)
25 Scheduled Tribe
26 Open Competition
27 Scheduled Castes
28 Open Competition
29 Backward Class (Group-A)
30 Open Competition Women
31 Hearing Handicapped (Open)
32 Open Competition
33 Scheduled Tribes
34 Open Competition Women
35 Backward Class (Group-B)
36 Open Competition
37 Open Competition
38 Open Competition Women
39 Backward Class (Group-D)
40 Open Competition
41 Scheduled Castes
42 Open Competition
43 Backward Class (Group-D
44 Backward Class (Group-E)
45 Backward Class (Group-A) Women
46 Open Competition
47 Scheduled Castes Women
48 Sports Persons Vide GO MS No 5 Dated 14.05.2018
49 Backward Class (Group-B) Women
50 Open Competition Women
51 Open Competition
52 Scheduled Castes
53 Open Competition
54 Backward Class (Group-A)
55 Open Competition Women
56 Orthopaedically Handicapped(Open)
57 Open Competition
58 Scheduled Tribes Women
59 Open Competition Women
60 Backward Class (Group-B)
61 OC
62 SC
63 OCW
64 BCD
65 OCW
66 SCW
67 OC
68 BCD
69 BCE
70 BCA
71 OCW
72 SC
73 OC
74 BCB
75 ST
76 OC
77 SC
78 OCW
79 BCA
80 OC
81 BCBW
82 OC
83 ST
84 OC
85 OC
86 OC
87 SCW
88 OC
89 BCD
90 OCW
91 SC
92 Open Competition
93 Backward Class (Group-D)
94 Backward Class (Group-E)
95 Backward Class (Group-B)
96 Open Competition Women
97 Scheduled Castes
98 Sports Persons Vide GO MS No 5 Dated 14.05.2018
99 Backward Class (Group-B) Women
100 Open competition
తెలంగాణ విద్యా శాఖ వారు, ఉపాధ్యాయులను schooledu ISMS website లో వారి యొక్క వివరాలను సరి చూసుకోవాల్సిన దిగా ఆదేశాలు జారీ చేశారు

How to calculate seniority in promotions is explained in Telugu

 ప్రమోషన్లలో సీనియారిటీ లెక్కించే విధానం తెలుగులో వివరణ

సీనియారిటీ, ప్రమోషన్సు రిజిస్టర్ల గురించి తెలుసుకుందాం.

DSC లోని మెరిట్ ర్యాంకు, DOB ల సహాయంతోనూ, SC, ST, PH, BC లకు కేటాయించిన రోష్టరు ప్రకారం తయారు చేసిన ప్రమోషన్ రిజిస్టర్నే మెరిట్ కం రోష్టరు రిజిస్టర్ అంటారు.

గౌరవ కోర్టువారు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే సీనియారిటీ లిష్టు తయారు చేయాలని తీర్పులిస్తున్నారు. గౌరవ భారత సుప్రీం కోర్టు వారు మెరిట్కి,రోస్టర్ ర్యాంకుకు అన్యాయం జరగకుండా పదోన్నతులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. APSSSR 1996 రూల్సు నందుకూడా 33 నుండి 37 వరకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీ లిష్టులు ఎలాతయారు చేయవలసి ఉందో స్పష్టంగా ఉన్నది.

సీనియారిటీ లిష్టులు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం తయారు చేసి, దీని ఆధారంగా ప్రమోషన్సు రిజిస్టర్ తయారు చేయాలి. ఈ ప్రమోషన్సు రిజిస్టర్లో ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC, ST, PH అభ్యర్థులను రోష్టర్లో పెట్టి ప్రమోషన్సు ఇవ్వాలి .

సీనియారిటీ రిజిస్టర్ (లిష్టు): ఒకే సారి(DSC) లో సెలక్టు కాబడిన వారందరూ డేట్ ఆఫ్ జాయినింగ్ తో సంభందం లేకుండా మెరిట్ కమ్ రోస్టర్( DSC Appointment )ర్యాంకు ప్రకారం సీనియారిటీ లిష్టులు తయారు చేయాలి, ఈ రిజిస్టర్ ప్రకారం SC, ST, PH అభ్యర్థులు లిష్టులో చివరలో ఎక్కడ ఉన్నా మెరిట్ కమ్ రోష్టరు ప్రకారం ప్రమోషన్సు పొందుతారు.

3. ప్రమోషన్సు రిజిస్టర్: ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC (15%) , ST(6%), PHC (3%) లకు రోష్టరు పాయింట్లు అడక్వసీ నిబంధనలకు లోబడి వర్తిస్తాయి

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 5 (ఐ.ఇ.) తేది 14-2-2003 ప్రకారము పదోన్నతుల పోస్టుల యందు కూడ ప్రభుత్వములోని అన్ని శాఖలలోని, అన్ని కేటగిరి పోస్టులలో 15% ఎస్సిలకు, 6% ఎస్టిలకు రిజర్వేషన్ కల్పించబడినది. ఆ ఉత్తర్వును అమలు చేయుటకు మార్గదర్శక సూత్రాలు GO.Ms.No.21 Dt. 1 8-03-2003 ద్వారా విడుదలయినవి.

 * అదే విధముగ 3% వికలాంగులకు కూడ రిజర్వు చేయబడినవి. (GO.Ms.No.42 Dt. 19-10-2011) అంధ ఉద్యోగులకు పదోన్నతులకు అవసరమైన డిపార్ట్మెంట్ పరీక్షల నుండి 5 సంవత్సరములు మినహయింపు కలదు. (G0.Ms.No.748 GAD Dt: 29-12-2008 ).


* పదోన్నతులలో SC,ST & PHC కేటగిరీ లో అర్హులు దొరకానట్లయితే సంభందిత రోస్టర్ పాయింట్లు 2 సంవత్సరముల వరకు బ్యాక్ లాగ్ ఉంచాలి. రెండవ సంవత్సరం కూడా భర్తీ కానట్లయితే ఆ పోస్టులకు డీ – రిజర్వు చేసి తదుపరి సంవత్సరం మరల యధావిధంగా బ్యాక్ లాగ్ గా ఉంచాలి.

# SC , ST కేటగిరి లలో మహిళలు లేనిచో పురుషులలో భర్తీ చేస్తారు. ( G.O.Ms.No.18 Dt:17.2.2005 )

*SC : General : 7,16,27,41,52,62,72,77,91,97 (మొత్తం : 10)

Women : 2,22,47,66,87 (మొత్తం : 5)

*ST : General : 25,33,75,83 (మొత్తం : 4)

Women : 8, 58 (మొత్తం : 2)

 PHC : 6 ( అంధత్వం లేదా తక్కువ చూపు ) , 31 ( చెవుటి లేక మూగ ) , 56 ( అంగవైకల్యం ).

Total Roaster Points : 24

* మిగిలిన 76 పాయింట్లు అన్నీ ఓపెన్ కేటగిరీ క్రింద అందరికీ కలిపి (మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం) పదోన్నతులు ఇవ్వబడతాయి ఓపెన్ కేటగిరీలో OC, BC, SC, ST,PH అభ్యర్ధులు అందరూ మెరిట్ కమ్ రోస్టర్ ర్యాంకు (DSC Appointment Rank) ప్రకారం ప్రమోషన్సు పొందుతారు, SC, ST, PH లు నిర్ణీత కోటా మేరకు పదోన్నతి పొందితే వారి కోటాలో అడక్వసీ చేరుకున్నట్లు. అప్పుడు వారి యొక్క రోష్టరు పాయింట్లు జనరల్ గామార్చబడుతాయి. ఇదంతా ప్రమోషన్సు రిజిస్టర్లో ఉంటుంది.

* అడక్వసీ అంటే “ఒక కేడర్ పోస్టులకు సంబందించి, ఆ కేడర్లో SC,ST ,PHఅభ్యర్థులు తమకు కేటాయించిన పర్సంటేజి మేరకు ఇప్పటికే పనిచేస్తూ ఉంటే ,ఆ కేడర్ లో అడిక్వసీ చేరుకున్నట్లు”. అడిక్వసీ చేరుకుంటే తదుపరి ప్రమోషన్లకు రిజర్వేషన్ వర్తించదు.అప్పుడు వారి పాయింట్లు అన్నీ జనరల్‌ క్రింద మారతాయి. అప్పుడు అందరినీ కలిపి కామన్ గా మెరిట్ కమ్ రోస్టర్ (DSC Appointment Rank) ర్యాంకు ప్రకారం సీనియారిటి లిస్ట్ తయారు చేసి పదోన్నతులు ఇస్తారు.

(G.O.Ms.No. 2 dt: 9.01.2004 )

( G.O.Ms.No. 18 dt: 17.02.2005 )

వికలాంగ ఉద్యోగులకు పదోన్నతులలో 3% రిజర్వేషన్లు – విధివిధానాలు

భారత ప్రభుత్వ సూచనలు అనువర్తించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 30 జులై 1991 నుండి ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 115 ద్వారా అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియమాకాల్లో అంగవికలురైన నిరుద్యోగులకు 3% రిజర్వేషన్లు ప్రవేశపెడుతూ 19 అక్టోబర్ 2011న ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 42ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం

* ఉద్యోగుల సంఖ్య 5 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ప్రభుత్వ కేడర్లోను పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్ ఉంటుంది.

Click Here for