SBI: స్టేట్ బ్యాంక్ శాలరీ అకౌంట్‌తో రూ.కోటి ఇన్సూరెన్స్ పూర్తిగా ఉచితం, చాలామందికి ఇది తెలీదు
SBI శాలరీ ప్యాకేజ్ అకౌంట్ రకాలు:
- ఉద్యోగి జీతం రూ.2 లక్షల దాటితే రోడియం కేటగిరీలో శాలరీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
- జీతం రూ.1 లక్ష- రూ.2 లక్షల వరకు ఉంటే ప్లాటినం అకౌంట్ ప్రారంభించొచ్చు.
- జీతం రూ.50,000-రూ.లక్ష వరకు ఉంటే డైమండ్ కేటగిరీ కిందకు వస్తారు.
- జీతం రూ.25,000-రూ.50,000 వరకు ఉంటే గోల్డ్ విభాగంలో ఖాతా ప్రారంభించొచ్చు.
- జీతం రూ.10,000-రూ.25,000 వరకు ఉంటే సిల్వర్ కేటగిరీలో అకౌంట్ తీసుకోవచ్చు.
- ఈ కేటగిరీలను బట్టి, బ్యాంక్ అందించే ప్రయోజనాల్లో కొన్ని తేడాలు ఉంటాయి. ప్రతి ప్రయోజనాన్ని రూపాయి ఖర్చు లేకుండా అందుకోవచ్చు.
SBI State Govt Employees Salary Account Benefits-Change SBI Savings Account as Salary Account SGSP of State Govt Employees and Teachers-Download Request Letter |
SBI శాలరీ అకౌంట్ ప్రయోజనాలు:
- ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఖాతాలో ఒక్క రూపాయి బ్యాలెన్స్ లేకపోయినా పెనాల్టీ ఉండదు.
- మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు.
- మీ అకౌంట్ కోసం ఫ్యాన్సీ నంబర్ తీసుకోవచ్చు.
- ఆటో స్వీప్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది ఐచ్ఛికం. మీ అకౌంట్లో మీ అవసరానికి మించి డబ్బు ఉంటే, ఈ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు, మిగిలిన డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళుతుంది. మీకు అవసరమైనప్పుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆ - డబ్బును వెనక్కుతీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నన్ని రోజులకు మీకు వడ్డీ లభిస్తుంది.
- సాధారణ కస్టమర్ల కంటే ప్రత్యేకమైన ప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డ్ వస్తుంది.
- భారతదేశంలోని SBI లేదా ఇతర బ్యాంకుల ATMల్లో ఎన్నిసార్లయినా డబ్బు తీసుకోవచ్చు, ఛార్జీలు వర్తించవు.
- శాలరీ కేటగిరీని బట్టి బ్యాంక్ నుంచి ఇంటర్నేషనల్ రోడియం/ప్లాటినం/డైమండ్/గోల్డ్/సిల్వర్ డెబిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. విదేశాల్లో ఏటీఎంలోకి వెళ్లినప్పుడు మీ ఖాతాలోని రూపాయలు ఆటోమేటిక్గా ఆ దేశపు కరెన్సీలోకి మారి, ఆ కరెన్సీ ఏటీఎం నుంచి వస్తుంది.
- క్రెడిట్ కార్డ్ మీద కూడా ప్రత్యేక బెనిఫిట్స్ అందుతాయి.
- డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ఛార్జీల నుంచి 100% మినహాయింపు ఉంటుంది. ఒక నెలలో ఎన్ని డీడీలయినా తీసుకోవచ్చు.
- నెలకు 25 చెక్ లీవ్స్ వరకు తీసుకోవచ్చు, దీనికి కూడా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
- ఆన్లైన్ RTGS / NEFT ఛార్జీల నుంచి మినహాయింపు.
- మిగిలినవారి కంటే తక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాలు (SBI Personal Loan), కారు లోన్ (SBI Car Loan), గృహ రుణాలు (SBI Home Loan) అందుబాటులో ఉంటాయి.
- ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. జీతం రావడం ఆలస్యమైన సందర్భాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు. ప్లాటినం కేటగిరీలో ఉన్న ఉద్యోగులు రూ.2 లక్షలు వరకు తీసుకోవచ్చు. డైమండ్ కేటగిరీలో ఉన్నవాళ్లు గరిష్టంగా రూ.1.50 లక్షలు, గోల్డ్ విభాగంలోని వ్యక్తులు రూ.75,000 వరకు ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. సిల్వర్ కేటగిరీ వాళ్లకు ఈ సౌకర్యం లేదు.
- వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ కూడా లభిస్తుంది. ప్లాటినం వాళ్లకు ఏడాదికి 25% డిస్కౌంట్, డైమండ్ వాళ్లకు 15% డిస్కౌంట్ ఉంటుంది.
- OTT, ఫుడ్ అగ్రిగేటర్స్ (జొమాటో, స్విగ్గీ వంటివి) సబ్స్క్రిప్షన్లను కూడా కొన్నాళ్ల పాటు ఉచితంగా అందుకోవచ్చు.
- మూవీ టిక్కెట్ల బుకింగ్ సమయంలో డిస్కౌంట్స్ లభిస్తాయి.
- స్పా, జిమ్, గోల్ఫ్ క్లబ్ వంటి వాటిల్లోకి కాప్లిమెంటరీ విజిట్స్ లభిస్తాయి.
- శాలరీ కేటగిరీని బట్టి, మీ డెబిట్ కార్డ్ ద్వారా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ల్లోకి ఉచిత ప్రవేశం లభిస్తుంది.
*కోటి రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్*
శాలరీ అకౌంట్ హోల్డర్కు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, ప్రీమియం డబ్బును బ్యాంక్ కడుతుంది. ఏదైనా ప్రమాదంలో ఖాతాదారు మరణిస్తే బ్యాంక్ నుంచి 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో లభిస్తాయి. అదనంగా, డెబిట్ కార్డ్ మీద కూడా బీమా ఉంటుంది. డెబిట్ కార్డ్ నుంచి కవరేజ్ రూపంలో మరో రూ.10 లక్షల వరకు వస్తాయి. మొత్తంగా కలిపి రూ.40 లక్షల వరకు ఆ కుటుంబానికి అందుతాయి. క్లెయిమ్ చేసుకున్న 15 రోజులలోపు డబ్బులు వస్తాయి. ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.30 లక్షలు బ్యాంక్ నుంచి అందుతాయి. చాలామందికి ఈ విషయం తెలీక క్లెయిమ్ చేయడం లేదు.
శాలరీ అకౌంట్ హోల్డర్కు కోటి రూపాయల వరకు ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అన్ని కేటగిరీల వాళ్లకు ఈ కవరేజ్ ఉంటుంది. దీనికి అదనంగా, ATM కార్డ్ మీద కూడా ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కార్డ్ రకాన్ని బట్టి వచ్చే కవరేజ్ మొత్తం మారుతుంది.
*SBI అందించే వివిధ రకాల శాలరీ ఖాతా ప్యాకేజ్లు ఏమిటి?*
సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ ప్యాకేజ్ (CGSP)
స్టేట్ గవర్నమెంట్ శాలరీస్ ప్యాకేజ్ (SGSP)
రైల్వే శాలరీ ప్యాకేజ్ (RSP)
డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ (DSP)
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ (CAPSP)
పోలీస్ శాలరీస్ ప్యాకేజ్ (PSP)
ఇండియన్ కోస్ట్ గార్డ్ శాలరీ ప్యాకేజ్ (ICGSP)
కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ (CSP)
ప్రారంభ శాలరీ ప్యాకేజ్ ఖాతా (SUSP)
జీతం పొందే వ్యక్తి నేరుగా బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లిగానీ, YONO యాప్ ద్వారా గానీ జీతపు ఖాతా తెరవొచ్చు.
*శాలరీ అకౌంట్ తెరవడానికి అవసరమైన పత్రాలు:*
పాస్పోర్ట్ సైజ్ ఫోటో
పాన్ కార్డ్ కాపీ
వ్యక్తిగత గుర్తింపు & చిరునామా రుజువు పత్రాలు
ఉద్యోగి ఐడీ కార్డ్ జిరాక్స్
సర్వీస్ సర్టిఫికెట్
తాజా పే స్లిప్
*ఇప్పటికే ఉన్న సేవింగ్స్ ఖాతాను శాలరీ అకౌంట్గా మార్చొచ్చా?*
మార్చొచ్చు. SBIలో ఇప్పటికే ఉన్న సేవింగ్స్ ఖాతాను జీతం ప్యాకేజ్ ఖాతాగా మార్చొచ్చు. ఇందుకోసం పైన చెప్పిన పత్రాలను బ్యాంక్కు సమర్పిస్తే చాలు.
మీకు SBIలో శాలరీ అకౌంట్ ఉందా.. ఈ ప్రయోజనాలు పొందే ఛాన్స్ మీదే.. అవేంటో ఓ సారి తెలుసుకోండి..
SBI Salary account benefits:* బ్యాంకులు ఎన్నో రకాల సేవలు అందిస్తుంటాయి. బ్యాంక్ అకౌంట్ దగ్గరి నుంచి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల వరకు.. రుణాల దగ్గరి నుంచి క్రెడిట్ కార్డుల వరకు ఇలాంటి సర్వీసులను తమ ఖాతాదారులకు అందిస్తున్నాయి. శాలరీ అకౌంట్ సేవలు కూడా ఇందులో భాగంగానే చెప్పుకోవచ్చు.
శాలరీ అకౌంట్ అంటే?
శాలరీ అకౌంట్ అనేది కూడా ఒకరకమైన బ్యాంక్ అకౌంట్. ఉద్యోగి తీసుకునే జీతం ఈ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. బ్యాంకులు కేవలం కంపెనీల రిక్వెస్ట్ మేరకే శాలరీ అకౌంట్‌ను ఓపెన్ చేస్తాయి. ఉద్యోగి వేతనం ఈ శాలరీ అకౌంట్ ద్వారానే వారికి చేరుతుంది. శాలరీ అకౌంట్‌తో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు.
అవేంటో ఒకసారి చూద్దాం..
1] యాక్సిడెంటల్ డెత్ కవర్(Air accidental death cover):* SBI జీతం ఖాతాదారులకు రూ. 20 లక్షల వరకు ప్రమాదవశాత్తు డెత్ కవర్ ఉంటుంది.
2] ప్రమాద బీమా( Air accidental death cover):* అధికారిక ఎస్బిఐ వెబ్సైట్ ప్రకారం – sbi.co.in, గాలి ప్రమాదవశాత్తు మరణం విషయంలో, ఎస్బిఐ జీతం ఖాతా హోల్డర్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ( death) కూడా వర్తిస్తుంది. ఈ బీమా కోసం అర్హత రూ. 30 లక్షల.
3] లోన్ ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం రిబేటు:* ఎస్బిఐ జీతం ఖాతాదారుడు వ్యక్తిగత రుణం, గృహ రుణం, కార్ లోన్ వంటి వాటిని తీసుకునేప్పుడు ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.
4] ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం:* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన జీతం ఖాతాదారులకు కూడా ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తుంది. భారతదేశపు అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఎస్బిఐ.. తమ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ ఉన్న ఖాతాదారులకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కింద రెండు నెలల వరకు జీతం ఇస్తుంది.
5] లాకర్ ఛార్జీలలో రిబేట్:* ఎస్బిఐ తన జీతం ఖాతాదారులకు లాకర్ ఛార్జీలపై 25 శాతం వరకు మినహాయింపు ఇస్తుంది.
ఇవి కాకుండా మల్టీ సిటీ చెక్కులు, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు , ఉచిత ఆన్‌లైన్ నెఫ్ట్ / ఆర్‌టిజిఎస్, ఏ బ్యాంకులోని ఎటిఎంలలో ఉచిత అపరిమిత లావాదేవీలు ఎస్‌బిఐ తన జీతం ఖాతాదారులకు ఇస్తున్న కొన్ని ఇతర ప్రయోజనాలు.
SBI State Govt Employees Salary Account Benefits-Change SBI Savings Account as Salary Account SGSP of State Govt Employees and Teachers-Download Request Letter
State Bank of India offering many offers to State Government Employees when they have salary accounts with them. Download Request Letter or Application Form to convert your saving accounta as Salary Account if you are an Employee in State Govt of Telangana/Andhra Pradesh. Teachers and Employees may have many concessions if they convert their Bank Accounts as Salary Accounts at Rate of intrests, ATM Transactions, Loans Insurances and many more ap-ts-how-to-change-sbi-savings-account-to-salary-account-download-request-letter-for-sgsp-state-bank-of-indiaSBI State Govt Employees Salary Account Benefits. State Bank of India benefits for State Government Salary Package Accounts. SGSP also known as SALARY ACCOUNTS UNDER STATE GOVERNMENT SALARY PACKAGE (SGSP). Salary Accounts under SGSP a gamut of privileges and other value added services to the employees of State Government, Union Territories and their Boards/Corporations. Salary Accounts under this package are available in four variants, namely Silver, Gold, Diamond and Platinum depending on the designation of the personnel.
SBI State Govt Employees Salary Package Benefits
Please contact your nearest SBI for exact details at present.......
Package variants available as per designation of personnel
- SILVER: Gross Monthly Salary from 5000 and up to 20000
- GOLD: Gross Monthly Salary from 20,000 and up to 50,000/-
- DIAMOND: Class 2 Employees i.e., Gazetted Officers, Asst Directors or Employees with Gross Monthly Salary from 50,000 and up to 1,00,000/-
- PLATINUM: Class I Executive Grade 1 Like Commissioners, Collectors and HOD, Directors, PS, Secretary or Employees with Gross Monthly Salary 1,00,000/-
Hassle-free account opening process. On request, our officials will visit your premises to on-board your employees. Employees can also opt to open their accounts online or by visiting the nearest branch.
A convenient way to manage salaries across a large number of centres, through the Bank's award-winning Corporate Internet Banking.
Online facilities reduce paperwork and salary administration cost. Enjoy instant credit of salaries to your employees' accounts.
Zero charge for salary disbursement.
Equipping your employees with a power-packed Salary Account that is trusted by the largest organisations in India.
Benefits to the Employee
- Zero balance account and free unlimited transactions across ATMs of any Bank. Also comes bundled with SBI Credit Card.
- Complimentary Personal Accident Insurance (Death) cover up to Rs. 20 Lakhs.
- Complimentary Air Accident Insurance (Death) cover up to Rs. 30 Lakhs.
- Avail of Personal Loans, Home Loans, Car Loans and Education Loans at attractive rates and upto 50% off on processing fees.
- Upto 25% off on locker charges
- Avail of Auto-Sweep to create e-MODs (Multi Option Deposits) and earn higher interest.
- Avail of Demat & Online Trading A/c at the time of on-boarding itself.
- Free issuance of Drafts, Multi City Cheques, SMS Alerts. Free online NEFT/RTGS.
- Overdraft equivalent to 2 Months Net Salary (Currently available for select customers only)
- Earn points on various transactions through our loyalty program State Bank Rewardz.
- Host of regular offers on Debit Cards and State Bank Buddy (e-Wallet)
- Passport size photographs (2 nos.)
- Certificate/letter of identity /address issued by the employer
- In addition to the certificate/letter issued by the employer, at least one of the officially valid documents as provided in the Prevention of Money Laundering Rules (viz. passport, driving licence, PAN Card, Voter's Identity card, etc.) or utility bills for KYC purposes for opening bank accounts of salaried employees.
- Joint Accounts ...For joint accounts the above documents are required for both, the applicant as well as the joint applicant(s).
- For more details contact your nearest branch.
Know here how to check your SBI Account whether changed to SGSP are not
- These are the Documents Required:
- Employee ID Card.
- Recently Pay Slip
- Xereox copy of Account Pass Book.
- Xereox Copy of Aadhaar Card.
- And a request letter to change to SGSP