TS POLYCET 2024 Question Paper and Answer Key For All SETS – Download Telangana CEEP Exam Question Paper
TS POLYCET 2023 Answer Key
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 296 పరీక్షా కేంద్రాల్లో పాలిసెట్ జరగనుంది. పాలిటెక్నిక్ డిప్లొమాల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈ పరీక్షకు మొత్తం 1,05,656 మంది దరఖాస్తు చేశారు. అందులో అమ్మాయిలు 47,188 మంది, అబ్బాయిలు 58,468 మంది ఉన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులను ఉదయం 10 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు ఓఎంఆర్‌లోని రెండు వైపుల వివరాలను పూర్తిచేసి సంతకం చేయాలి. హాల్‌టికెట్‌పై ఫొటో ప్రింట్ కాకుంటే ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, గుర్తింపు కార్డు(ఆధార్) తెచ్చుకోవాలని కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ సూచించారు.
ఇంజినీరింగ్ డిప్లొమా చేయాలనుకునే వారికి గణితం 60, భౌతిక, రసాయనశాస్త్రాలకు 30 మార్కుల చొప్పున... అంటే 120 మార్కుల పరీక్షరాయాలి. దానికి 83,210 మంది దరఖాస్తు చేశారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిప్లొమా చేయాలనుకునే వారు పైవాటికి అదనంగా జీవశాస్త్రంలో మరో 30మార్కులకు పరీక్ష ఉంటుంది. దీనికి 22,446మంది దరఖాస్తు చేశారు.*
TS POLYCET 2023 Question Paper Solutions 2023 for all sets Download @ polycetts.nic.in
The Telangana State Board of Technical Education (TSBTE) is the state level authority that monitors the polytechnic CET every year. The TS POLYCET is the admission test for aspirants seeking admission into Polytechnic / Diploma courses. Candidates ,those have appeared for the TS POLYCET 2017 are eligible for admission into State Level Polytechnic / Diploma colleges. Annually the competition is raising for the Polytechnic courses. The TSBTE has reported that a massive number of candidates completed for TS POLYCET examination this yearDetails of TS POLYCET Answer Key 2023
How to Download TS POLYCET Answer Key 2023
- Visit the official portal of TS POLYCET – polycetts.nic.in
- On the homepage, you can find the TS POLYCET 2023 answer key download link in the appropriate section.
- Click on POLYCET answer key, they can click on the respective answer sheets.
- Finally, the answer sheets will appear on the screen set-wise. You can download them on your computer and refer the answers.