TS Model Schools Intermediate Admission 2023 Notification
నేటి నుంచి ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు
పదో తరగతి ఉత్తీర్ణులైన వారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆంగ్ల మాధ్యమంలో చేరాలనుకునే వారు ఈనెల 16 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని అదనపు డైరెక్టర్ సీహెచ్.రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలను www.tsmodelschools.com అనే వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Name of
the Admission |
TS Model
School Inter 1st year Admission 2023 |
Title |
TS Model School Inter 1st year admission 2023 |
Subject |
TSMS has
released TS Model School Inter 1st year admission 2023 notification |
Closing date to apply |
25.05.2023 |
Category |
Admission |
For admission into |
Inter first year admissions |
Official website |
|
Jr inter admission online application form |
Salient features of Model Schools
1. No fee will be collected from students.2. The Medium of instructions is English
3. Pucca buildings are constructed for Model Schools.
4. Supply of free text books to all students of Intermediate.
5. Availability of Science, Computer Laboratories and Library.
6. Seats will be filled up as per reservations rules as stipulated in G.O.Ms.No.24
Secondary Education –Prog.-II Dept., dt. 10.06.2016.
7. Hostel facility available for girls in 126 Model Schools.
TSMS/Telangana Model Schools Inter Admissions 2023 Schedule for Online Application @telanganams.cgg.gov.in and Selection List
How to Apply for TSMS Inter Admission Notification 2023
Procedure for Admission:
a. The candidate has to fill in the application in the website tsmodelschools.inb.b. Candidate has to login to the website, open the application form and fill all necessary details as given in the online application form. They have to upload the photograph and signature.
c. Before submitting online application candidate should ensure that all the details are filled and submit the application, take the print out of the filled in online application.
d. Filled in online application along with enclosures i.e. copies of SSC marks sheet caste certificate, Adhaar Card and submit to the Principal concerned as per the admission schedule given.
e. The candidate should be native of that Mandal by virtue of domicile or he/she should have studied 9th or 10th Class in that Mandal.
f. The Principal will form a committee at school level with PGTs of concerned group and verify the certificate marks / grade secured in SSC and prepare provisional selection list.
g. While preparing selection lists, a waiting list of 20% seats also shall be prepared and candidates will be admitted in the order of the selection list from the waiting list for the left over vacancies from the selection lists.
h. The selection list should get approved by District Collector or his nominee through DEO.
i. The selection list should be displayed on the notice board of the school after approval by District Collector.
j. The Principal of the Model School of the Mandal shall take steps to admit selected students duly verifying the certificates and maintain Admission and Withdrawal Register for the School.
k. Duly following rule of reservation preference should be given to students who passed from Model School. Then preference should be given to the local student sand further if any seats are left over it may be given to students of other Mandals.
Important instructions to students while filling the application format:
Schedule for TS Model Schools Notification for Intermediate Admissions 2023
- Online Application Starts from : 16.05.2023
- Last Date to Apply Online : 25.05.2023
- Providing List to Schools :
- Display of Lists at Schools :
- Certificate Verification on :
- Classes starts from :
*తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం...*
తెలంగాణ రాష్ట్రంలో 126 విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో మోడల్ స్కూల్ ప్రారంభించడం జరిగింది.. వాటిలోని జూనియర్ కళాశాలలు కూడా ప్రారంభించడం జరిగింది...M.P.C,Bi.P.C,M.E.C,CEC కోర్సులు... పదవ తరగతి GPA ఆధారంగా ప్రవేశాలుSalient Features and Instructions
- ఈ కళాశాలలో ఎలాంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు
- ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుంది
- అన్ని వసతులతో కూడిన పక్కా బిల్డింగ్ లు కలవు
- ఉచితంగా పాఠ్యపుస్తకాల అందజేస్తారు
- లైబ్రరీ మరియు సైన్స్ కంప్యూటర్ ల్యాబ్ లు కలవు
- రాష్ట్ర ప్రభుత్వం జీవో మేరకు రిజర్వేషన్లు పాటిస్తారు
- బాలికలకు హాస్టల్ సదుపాయం కూడా కలదు
- విద్యార్థులు tsmodelschools.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- *సైట్ లోని అప్లికేషన్లు అన్ని వివరాలు నింపి, ఫోటో మరియు సంతకాన్ని అప్లోడ్ చేయాలి
- *అన్ని వివరాలు సరి చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి
- ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన అప్లికేషన్ తో పాటు ssc marks memo, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ ఇతర అవసరమైన ధ్రువపత్రాలను జతపరిచి పాఠశాల ప్రిన్సిపాల్ కి అందజేయాలి
- విద్యార్థి చదివిన 9, 10వ తరగతి మండలాన్ని అతని స్థానిక మండలం గా పరిగణిస్తారు
- పాఠశాలలోని PGT లతో కమిటీ ఏర్పాటు చేసి అర్హత గల వారి లిస్టు ప్రకటిస్తారు
- అదనంగా 20 శాతం మంది విద్యార్థులతో వెయిటింగ్ లిస్ట్ కూడా ప్రచురిస్తారు
- ఎంపిక జాబితా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాధికారి చే ఆమోదం పొందడం జరుగుతుంది
- సెలక్షన్ లిస్ట్ పాఠశాలల నోటీస్ బోర్డ్ పై ప్రదర్శించడం జరుగుతుంది
- సెలక్షన్ లో రిజర్వేషన్, స్థానిక మండలాన్ని ప్రాధాన్యత పాటిస్తారు.. స్థానిక మండలం వారు అందుబాటులో లేకపోతే ఇతర మండలాల వారికి కూడా సీట్లు కేటాయిస్తారు
- అప్లికేషన్లు అన్ని వివరాలు సరిగ్గా సబ్మిట్ చేసి దరఖాస్తు చేయాలి..అప్లికేషన్లో తప్పులకు విద్యార్థి మాత్రమే బాధ్యత వహించవలసి ఉంటుంది
Important Dates
- ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసే తేదీలు -16. 05.2023 to 25.05.2023
- అప్లై చేసుకున్న విద్యార్థుల జాబితా ప్రచురించేది---------------
- సెలెక్ట్ చేయబడిన విద్యార్థుల జాబితా పాఠశాలల వద్ద ప్రదర్శించేది --------------
- ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసేది -----------
- తరగతులు ప్రారంభించేది : As per the guidelines issued by Secretary Telangana State Board of Intermediate Education Hyd
TS Model Schools Inter Admission 2023 How to Apply Online
TS Model Schools Intermediate Admission 2023 Apply Online