Wednesday, March 8, 2017

How To Download duplicate 10th SSC Original Certificate Memorandum AP Telangana

SSC డూప్లికేట్ MEMO పొందడం ఎలా...
How to get SSC Duplicate Memo
 www.bsetelangana.gov.in  వెబ్ సైట్ నుండి డూప్లికేట్ SSC Proforma డౌన్లోడ్ చేసుకోవాలి.


SSC డూప్లికేట్ MEMO పొందడం ఎలా... How to get SSC Duplicate MemoSSC డూప్లికేట్ MEMO పొందడం ఎలా... How to get SSC Duplicate Memo

💥 ఏ పాఠశాలలో అయితే SSC పూర్తిచేసారో,ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా సంబంధిత అప్లికేషన్ ఫార్వర్డ్ చేయబడుతుంది.

💥 SBI నుండి Rs.250 చాలన్ ద్వారా ఈ క్రింద తెలుపబడిన హెడ్ ఆఫ్అకౌంట్స్ నందు చెల్లించాలి.

🔹0202-Edn.sporrs.Arts and culture
🔹01-Gen.Edn
🔹102-Secondary.Edn
🔹 006-Director of Govt.Examinations
🔹 800-User charges
🔸DDO Code: 25000303001


💥 Rs.50 స్టాంప్ పేపర్ పై జూనియర్ సివిల్ జడ్జి లేదా నోటరీ ద్వారా అఫిడవిట్ సమర్పించాలి.

💥 Online ద్వారా అప్లై చేసి
 SSC MEMO పోయినట్లు పోలీస్ స్టేషన్ నుండి NOT FOUND సర్టిఫికెట్ పొందాలి లేదా డిప్యూటీ తహసీల్దార్ నుండి సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.

💥 అభ్యర్థి నుండి SSC MEMO అప్పటివరకు సస్పెండ్ అవ్వలేదని డిక్లరేషన్ ఇవ్వాలి.

💥 ఒకవేళ ఒరిజినల్ MEMO దొరికితే,డూప్లికేట్ MEMO Director of Govt.Examinations కి అప్పగించాల్సి ఉంటుంది.

💥 సంబంధిత ప్రధానోపాధ్యాయుల నుండి అభ్యర్థి అప్లికేషను ఫార్వర్డ్ చేస్తూ Covering Letter DGE కి సమర్పించాలి

Also Read

How To Download Lost 10th SSC Original Certificate Memorandum AP Telangana

How To Download Lost 10th SSC Original Certificate Memorandum AP Telangana
How To Download Lost 10th SSC Original Certificate Memorandum AP Telangana|  Download Lost 10th class original memo| Download class X Original memorandam

In any educated person’s life 10th Class Original Memo/SSC Certificate plays a crucial role to secure a job. If you wish to apply any Job, or if you need birth Certificate, Passport ID, Cast endorsement Certificate, etc, one need to make sure to have SSC Original Certificate (Tenth Marks Memo). SSC Certificate plays a pivotal role in all our lives so as to affirm a job in numerous spots. Without it employment could be highly impossible to a graduate person, and authorities would not support any higher education.
/2017/03/how-to-download-lost-10th-ssc-original-certificate-memorandam-ap-telangana.html
How To Download Lost 10th SSC Original Certificate
So if anybody lost the most essential SSC Certificate declaration will be confronted with numerous troubles, regardless of how deliberately you lost it at the travel time or as a results of fire in the house, or through mice bytes, or by rain downpour, surge testaments SSC Memo might be lost. At that moment one need to make rounds around concerned office departments many days. Now its time to secure your Lost SSC Original Memo very easily through the following simple steps. Anyone can download from the Internet effectively now.

To Get SSC Original Memo/Certificate Follow Below Given Steps:
1. Open a website page on your PC/Computer.
2. Then Open http://memos.bsetelangana.org/SSCRESULTSDetails.aspx
3. When it is opened, your screen shows The Directorate Of The Government Examinations Page.
4. At the page, your hall ticket number, date of birth, which was written in the year, Regular? Supplementary? Private? Will be the available options. Under them there will be a number code. Select the Right Options and then Submit.
5. In this pattern after entering your details and submitting, all your unique Original Certificates will be appeared on the screen.
6. If you wish keep up your SSC Original Certificate, then locate the Original Certificate option and look at the upper left hand side for ‘Print This Page’ option and click on it.
7. Tapping on “Save” option will also helps to secure the certificate. If you click on it to spare at your desktop, you can save away securely in a suitable spot.
So in this way one can get their Lost SSC Original Memo with simple easy steps through Online.

SSC డూప్లికేట్ MEMO పొందడం ఎలా...

 www.bsetelangana.gov.in* *వెబ్ సైట్ నుండి డూప్లికేట్ SSC Proforma డౌన్లోడ్ చేసుకోవాలి.*

*🏵️ఏ పాఠశాలలో అయితే SSC పూర్తిచేసారో,ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా సంబంధిత అప్లికేషన్ ఫార్వర్డ్ చేయబడుతుంది.*

*📕SBI నుండి Rs.250 చాలన్ ద్వారా ఈ క్రింద తెలుపబడిన హెడ్ ఆఫ్అకౌంట్స్ నందు చెల్లించాలి.*

*🔹0202-Edn.sporrs.Arts and culture*

*01-Gen.Edn*

*102-Secondary.Edn*

*006-Director of Govt.Examinations*

*800-User charges*

*DDO Code: 25000303001*

*⭐Rs.50 స్టాంప్ పేపర్ పై జూనియర్ సివిల్ జడ్జి లేదా నోటరీ ద్వారా అఫిడవిట్ సమర్పించాలి.*

*Online ద్వారా అప్లై చేసి*

 *SSC MEMO పోయినట్లు పోలీస్ స్టేషన్ నుండి NOT FOUND సర్టిఫికెట్ పొందాలి లేదా డిప్యూటీ తహసీల్దార్ నుండి సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.*

*అభ్యర్థి నుండి SSC MEMO అప్పటివరకు సస్పెండ్ అవ్వలేదని డిక్లరేషన్ ఇవ్వాలి.*

*ఒకవేళ ఒరిజినల్ MEMO దొరికితే,డూప్లికేట్ MEMO Director of Govt.Examinations కి అప్పగించాల్సి ఉంటుంది.*

*సంబంధిత ప్రధానోపాధ్యాయుల నుండి అభ్యర్థి అప్లికేషను ఫార్వర్డ్ చేస్తూ Covering Letter DGE కి సమర్పించాలి*.

 Instructions to Get Duplicate SSC Memo

SSC duplicate memo పొందటానికి రెండు పద్ధతులు ఉన్నాయి.

 మొదటి పద్ధతి:

  విద్యార్థి 2004 నుండి SSC పాస్ అయి ఉంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి .

https://www.bse.telangana.gov.in/memosn/SSCResultsDetails.aspx

 Website లోకి వెళ్ళి స్టూడెంట్ యొక్క Date of birth , Year of pass, Stream Of Examination SSC/OSSC/ VOCATIONAL Details  పూరించి. Submit. చేస్తే Duplicate మెమో  పొందవచ్చు.

 రెండవ పద్దతి :

 ఇది Pass year తో సంబంధం లేకుండా మెమో పోగొట్టుకున్న అందరికీ వర్తిస్తుంది.

కావలసినవి:

1) పోలీస్ స్టేషన్ FIR కాపీ ( మీ Sevaలో అప్లై చేయాలి )

2) నోటరీ అఫిడవిట్. 

3) స్టేట్ బ్యాంక్ లో పే చేసిన 250/  చాలనా ఒరిజినల్. 

Challan Heads :

    DDO Code : 25000303001

    Major Head :         0 2 0 2

    Sub Major Head : 0 1

    Minor Head :         1 0 2

    Group Sub Head : 0 0

    Sub Head :             0 0 6

    Detailed Head :     8 0 0

    Sub Detaied Head : 0 0 0

4) అప్లికేషన్ ఫామ్.

5) Memo Xerox Copy

పై వాటిని చదువుకున్న  పాటశాల నుండి  SSC board కు రిజిస్టర్ పోస్ట్ / కొరియర్ లో పంపిస్తే స్కూల్ కి  Duplicate  Memo వస్తుంది.

Click Here to Download