Sunday, February 5, 2017

DSE TS Academic Calendar for 2024-25 and PS UPS HS School Exams and Activities Schedule Download

Telangana School Academic Calendar 2024-25

 Exams and Activity Schedule Download

తెలంగాణలో 2024-25 స్కూల్‌ అకాడమీ క్యాలెండర్ విడుదల.. తెలంగాణలో జూన్‌ 12 నుంచి స్కూల్స్ ఓపెన్‌.. 23 ఏప్రిల్‌, 2025 వరకు జరగనున్న క్లాసులు.. మొత్తం 229 పనిదినాలు.. తెలంగాణలో జూన్‌ 1 నుంచి 11 వరకు బడి బాట కార్యక్రమం

DSE TS Academic Calendar for 2017-18 and PS UPS HS School Activities | Telangana State School Education Department Academic Calendar 2017-18 | Download Primary School Activities for the Year 2017-18 | High School Activities | Time Table for Digital Classes in Telangana for The Next Academic Year | Formative and Summative Assessments FA SA Schedule for the Academic Year 2017-18 in Telangana | Dasara Christamus and Sankranthi Holidays Schedule in Telangana | Schedule for School Complex Meetings in Next Academic Year 2017-18 in Telangana Schools by The Director of School Education DSE dse-ts-academic-calendar-for-2017-18-and-ps-ups-hs-school-activities-exams-holidays-schedule-digital-classes-time-table-in-telangana/2017/02/dse-ts-academic-calendar-for-2017-18-and-ps-ups-hs-school-activities-exams-holidays-schedule-digital-classes-time-table-in-telangana.html

2024-25 విద్యాసంవ‌త్స‌ర క్యాలెండ‌ర్ విడుద‌ల‌.. ద‌స‌రా సెల‌వులు ఎప్పుడంటే..?

 తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 2024-25 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించిన క్యాలెండ‌ర్‌ను శ‌నివారం విడుద‌ల చేసింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠ‌శాల‌లు ప్రారంభం కానున్నాయి. 2025, ఏప్రిల్ 23వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి. 2025 ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ లోపు ప‌దో త‌ర‌గ‌తి ప్రి ఫైన‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. 2025 మార్చిలో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

అక్టోబ‌ర్ 2 నుంచి 14వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు, డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు క్రిస్మ‌స్ సెల‌వులు, జ‌న‌వ‌రి 13 నుంచి 17వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ప్ర‌క‌టించారు. ఉన్న‌త పాఠ‌శాల‌లు ఉద‌యం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంట‌ల వ‌ర‌కు, అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూల్స్ ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4.15 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.*

 తెలంగాణ విద్యా క్యాలెండర్

బడిబాట 01.06.2024 - 11.06.2024

School Opening Day : 12.06.202

Assessments

FA1 31.07.2024

FA2 30.09.202/4

SA1 21.10.2024-28.10.2024

FA3 17.12.2024

FA4 29.01.2025 X

  28.02.2025 I-IX

SA2 09.04.2025 - 19.04.2025

X Pre-final 28.02.2025

SSC Board  March 2025

Holidays

Dussera : 02.10.2024 - 14.10.2024

Sankranthi 13.01. 2025 - 17.01.2025

Summer 24.04.2025 - 11.06.2025

Working Days:

June-15 July-24 Aug-24 Sep-22 Oct-15 Nov-24 Dec-23 Jan-20 Feb-23 Mar-23 Apr-16 *Total-229*

School Closing Day :  23.04.2025

2024-25 తెలంగాణ విద్యా సంవత్సర క్యాలెండర్‌ విడుదల

2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్‌ను అధికారులు విడుదల చేశారు. జూన్‌ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 23 ఏప్రిల్‌ వరకు కొనసాగనున్నాయి.

అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు

 డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు 5 రోజుల క్రిస్మస్‌ సెలవులు

వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు

28 ఫిబ్రవరి 2025లోపు పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలు

2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు

ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలల సమయం

అప్పర్‌ ప్రైమరీకి ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు తరగతులు

Click Here to Download
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------






2023-24 విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌
2023-24 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించిన‌ క్యాలెండ‌ర్‌ను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్  విడుద‌ల చేసింది. ఈ విద్యా సంవ‌త్స‌రంలో ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు మొత్తం 230 ప‌ని దినాలు ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 24వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి. స‌మ్మ‌ర్ వెకేష‌న్ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వ‌ర‌కు ఉండ‌నుంది.*
TS ACADAMIC YEAR 2023-24

No.of working days 229

*Opening day 12.06.2023*

*FA1 by  31.07.2023*

*FA2   by 30.09.2023*

*SA1 05.10.2023- 11.10.2023*

*FA3 by 14.12.2023*

*FA4  29.01.2024 (10th)*
           *29.02.2024 (1st-9th)*

*10th Prefinal 29.02.2024*

*SSC Board March 2024*

*SA2 08.04.2024 - 18.04.2024*

*Closing day 23.04.2024*

*Holidays*

*Dussera Vacation 13.10.2023 - 25.10.2023* 
13 days

*Sankranthi 12.01.2024-17.01.2024* 6days

DSE TS Academic Calendar for 2017-18 and PS UPS HS School Activities | Telangana State School Education Department Academic Calendar 2017-18 | Download Primary School Activities for the Year 2017-18 | High School Activities | Time Table for Digital Classes in Telangana for The Next Academic Year | Formative and Summative Assessments FA SA Schedule for the Academic Year 2017-18 in Telangana | Dasara Christamus and Sankranthi Holidays Schedule in Telangana | Schedule for School Complex Meetings in Next Academic Year 2017-18 in Telangana Schools by The Director of School Education DSE dse-ts-academic-calendar-for-2017-18-and-ps-ups-hs-school-activities-exams-holidays-schedule-digital-classes-time-table-in-telangana/2017/02/dse-ts-academic-calendar-for-2017-18-and-ps-ups-hs-school-activities-exams-holidays-schedule-digital-classes-time-table-in-telangana.html
DSE TS Academic Calendar for 


DSE TS Academic Calendar for 2023-24 and PS UPS HS School Activities

 *మొద‌టి ఎఫ్ఏ( formative assessment )జులై 31 లోపు, ఎఫ్ఏ-2 ప‌రీక్ష‌లు సెప్టెంబ‌ర్ 30 లోపు నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ సూచించింది. ఇక ఎస్ఏ-1( summative assessment ) ప‌రీక్ష‌లు 05-10-2023 నుంచి 11-10-2023  తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఎఫ్ఏ-3 ఎగ్జామ్స్ డిసెంబ‌ర్ 14 లోపు, ఎఫ్ఏ -4 ప‌రీక్ష‌ల‌ను ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు జ‌న‌వ‌రి 29 లోపు, 1 నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఫిబ్ర‌వ‌రి 29 లోపు నిర్వ‌హించనున్నారు. 1 నుంచి 9 త‌ర‌గతుల‌కు ఎస్ఏ-2 ప‌రీక్ష‌ల‌ను ఏప్రిల్ 8 నుంచి 18 వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ ప్ర‌క‌టించింది. ఫిబ్ర‌వ‌రి 29 లోపు టెన్త్ స్టూడెంట్స్‌కు ప్రీ ఫైన‌ల్ ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఎస్సెస్సీ బోర్డు ఎగ్జామ్స్ మార్చి నెల‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది.*

పండుగ‌ల సెల‌వులు ఇవే..

*ద‌స‌రా సెల‌వులు – సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 25వ తేదీ వ‌ర‌కు(13 రోజులు)*
*క్రిస్మ‌స్ సెల‌వులు – డిసెంబ‌ర్ 22 నుంచి 26 వ‌ర‌కు(5 రోజులు)*
*సంక్రాంతి సెల‌వులు – జ‌న‌వ‌రి 12 నుంచి 17 వ‌ర‌కు(6 రోజులు)*

*2023-24 విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌.. సెల‌వులు* ఇవే..    

*2023-24 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించిన‌ క్యాలెండ‌ర్‌ను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్  విడుద‌ల చేసింది. ఈ విద్యా సంవ‌త్స‌రంలో ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు మొత్తం 229 ప‌ని దినాలు ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 24వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి. స‌మ్మ‌ర్ వెకేష‌న్ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వ‌ర‌కు ఉండ‌నుంది.*












Click Here to Download















DSE TS Academic Calendar for 2020-21 and PS UPS HS School Activities | Telangana State School Education Department Academic Calendar 
DSE TS Academic Calendar for 2017-18 and PS UPS HS School Activities | Telangana State School Education Department Academic Calendar 2017-18 | Download Primary School Activities for the Year 2017-18 | High School Activities | Time Table for Digital Classes in Telangana for The Next Academic Year | Formative and Summative Assessments FA SA Schedule for the Academic Year 2017-18 in Telangana | Dasara Christamus and Sankranthi Holidays Schedule in Telangana | Schedule for School Complex Meetings in Next Academic Year 2017-18 in Telangana Schools by The Director of School Education DSE dse-ts-academic-calendar-for-2017-18-and-ps-ups-hs-school-activities-exams-holidays-schedule-digital-classes-time-table-in-telangana/2017/02/dse-ts-academic-calendar-for-2017-18-and-ps-ups-hs-school-activities-exams-holidays-schedule-digital-classes-time-table-in-telangana.html
DSE TS Academic Calendar for 2019-20 and PS UPS HS School Activities
  | Download Primary School Activities for the Year 2020-21  | High School Activities | Time Table for Digital Classes in Telangana for The Next Academic Year | Formative and Summative Assessments FA SA Schedule for the Academic Year 2020-21  in Telangana | Dasara Christamus and Sankranthi Holidays Schedule in Telangana | Schedule for School Complex Meetings in Next Academic Year 2020-21  in Telangana Schools by The Director of School Education DSE 

TS SCERT Schools Academic Calendar for 2020-21 Summative Assessment Formative Assessments Examination Schedules Month wise Number of Working Days Activities Subject wise Syllabus distribution Time Table for Primary Upper Primary and High Schools in Telangana. Short term Holidays Dates School Timings for PS UPS HS in Telangana State. School Complex Meetings Schedule to be conducted Work Distribution among the Subject Teachers in the Schools 

మే 17 నుంచి టెన్త్‌ పరీక్షలు!

♦️మెమో నం 3552,తేదీ 21.01.2021

♦️అకడమిక్‌ క్యాలెండర్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

🔷అకడమిక్‌ క్యాలండర్‌లోని ప్రధాన అంశాలు

▪️ఫిబ్రవరి 1: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం

▪️మే 26 : చివరి పని దినం

♦️మే 27 – జూన్‌ 13 : వేసవి సెలవులు

🔷పరీక్షల షెడ్యూల్‌
మార్చి 15 లోగా: ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్ష

ఏప్రిల్‌ 15 లోగా: ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–2 పరీక్ష

మే 7 – మే 13 :  9వ తరగతికి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ) పరీక్షలు

మే 17 – మే 26 : పదో తరగతి పరీక్షలు.

♦️మార్చి/ఏప్రిల్‌లో సైన్స్‌ సెమినార్లు, ఎగ్జిబిషన్లను వర్చువల్‌గానే నిర్వహించాలి

🔷మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యా శాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను ఖరారు చేసింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారం భించనున్నందున పని దినాలు, బోధన, పరీక్ష లకు సంబంధించిన షెడ్యూల్‌ తదితర అంశాలతో ప్రతిపాదిత క్యాలెండర్‌ను విడుదల చేసింది.

♦️మొత్తం 204 పనిదినాలు
మొత్తంగా 204 పని దినాలుగా నిర్ణయించారు. అందులో గత సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌/డిజిటల్‌ పద్ధతిలో 115 రోజులు అవుతాయి. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మే 26వ తేదీ వరకు 89 రోజుల పని దినాలు ఉంటాయి. ఈ రోజుల్లో ప్రత్యక్ష విద్యా బోధనతో పాటు ఆన్‌లైన్‌/డిజిటల్‌ విద్యా బోధన కొనసాగుతుంది. ఫిబ్రవరిలో 24, మార్చిలో 25, ఏప్రిల్‌లో 21, మేలో 19 పని దినాలు ఉంటాయి. 

♦️ఉదయం 9.30 నుంచి బడి
పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. డిజిటల్‌ బోధన పదో తరగతికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు (రెండు పీరియడ్లు) ఉంటుంది. 9వ తరగతికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు (రెండు పీరియడ్లు) ఉంటాయి. 70 శాతం సిలబస్‌నే టీచర్లు ప్రత్యక్ష బోధనతోపాటు, ఆన్‌లైన్‌/డిజిటల్‌ విధానంలో బోధిస్తారు. మిగతా 30 శాతం సిలబస్‌ ప్రాజెక్టు వర్క్స్, అసైన్‌మెంట్లకే ఉంటుంది. వాటిని ఇంటర్నల్‌ అసెస్‌మెంట్స్, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌/బోర్డు పరీక్షల్లో పరిగణనలోకి తీసుకోరు. 

♦️ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదు
ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదు. ఇంటినుంచే చదువుకుంటామంటే తల్లిదండ్రుల అంగీకారంతో అనుమతించాలి. కనీస హాజరును పట్టించుకోకుండా పరీక్షలకు అనుమతించాలి. ఏ ఒక్క విద్యార్థినీ ఏ కారణంతోనూ పరీక్షల నుంచి విత్‌హెల్డ్‌లో పెట్టడానికి వీల్లేదు.

♦️విద్యార్థుల ఆరోగ్య ప్రణాళిక
– పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభానికి ముందే స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీతో సమావేశం నిర్వహించాలి. కోవిడ్‌ జాగ్రత్తలు, రోగనిరోధకత పెంపు, మానసిక ఆరోగ్యం, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
– విద్యార్థులకు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించాలి. పాఠశాలల్లో విద్యార్థులకు, సిబ్బందికి ఐసోలేషన్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు ఉంటే వారి తల్లిదండ్రులకు తెలియజేసి, తగిన జాగ్రత్తలతో ఇళ్లకు పంపేందుకు రవాణా సదుపాయం కల్పించాలి.



Click Here To Download New Academic Calendar 2020-21











Telangana School Academic Calendar 2019-20 Download

Telangana State School Education Department SCERT prepared draft School Academic Calendar for 2018-19 for Primary Upper primary and High Schools in Telangana. In the Academic Calendar complete details like Short term Holidays Details Examinations  Summative ASsessment Formative Assessment FA Examinations other Activities Month wise Working days Distribution of Subject wise Syllabus. primary Upper Primary High School Timings Time Table and much more information
Schedule of activities : 2018-19

Schedule of Activities 2019-20



  1. Schools reopens after summer vacation – 12-06-2019
  2. The last day of working of Academic Year 2019-20  is 23/4/2020
  3. Summer vacation – 23/4/2020  to 12/6/2020


*Academic Callender - 2019-2020:*
*Examination shedule:*

*FA1 : By 31.7.19*

*FA2 : By 27.9.19*

*SA1 : 21.10.19 to 26.10.19*

*FA3 : By 31.11.19*

*FA4 : By 31.1.2020 (X class)*

*29.2.2020 (I-IX classes)*

*SA2 : 7.4.2020 to 16.4.2020*

*X prefinal: Before 29.2.2020*

*SSC Exams: March-2020*

*Short Term Holidays*

*Dasara : 28.9.19 to 13.10.19 (16 days)*

*Christmas 22.12.19 to 28.12.19 (7 days for missionery Schools)*

*Sankranti : 11.01.2020 to 16.01.2020*

*23/4/2020 Last working Day*

*12/6/2020 Re-opening*

Click Here to Download


Telangana School Academic Calendar 2019-20