National Awards to Teachers 2022
Ministry of Human resource Development MHRD New Delhi Implements a scheme National Awards to Teachers every Year| Teachers-National Award-2021-Eligibility & Selection Procedure Guidelines, Application Form for Teachers to apply for National Award -2021| Eligibility & Selection Procedure Guidelines for Teachers-National Award-2022
The purpose of National Awards to Teachers is to celebrate the unique contribution of some of the finest teachers in the country and to honor those teachers who through their commitment and industry have not only improved the quality of school education but also enriched the lives of their students.Click Here for Instruction Manual`
Conditions of Eligibility of Teachers for consideration for the Awards:
1). School teachers and Heads of Schools working in recognized primary/middle/high/higher secondary schools under the following categories:
a) Schools run by State Govt./UTs Administration, schools run by local bodies, schools aided by State Govt. and UT Administration.
b) Central Govt. Schools i.e. Kendriya Vidyalayas (KVs), Jawahar Navodaya Vidyalayas (JNVs), Sainik Schools run by Ministry of Defence (MoD), Schools run by Atomic Energy Education Society (AEES) and Eklavya Model Residential Schools (EMRS) run by Ministry of Tribal Affairs.
c) Schools affiliated to Central Board of Secondary Education (CBSE) (other than those at (a) and (b) above)
d) Schools affiliated to Council for Indian Schools Certificate Examination (CISCE)(Other than those at (a), (b) and (c) above)
2). Normally retired teachers are not eligible for the award but those teachers who have served a part of the calendar year (at least for four months i.e. up to 30th April in the year to which National Awards relate) may be considered if they fulfill all other conditions.
3). Educational Administrators, Inspectors of Education, and the staff of training Institutes are not eligible for these awards.
4). Teacher/Headmaster should not have indulged in tuitions.
5). Only regular Teachers and Heads of Schools will be eligible.
6). Contractual Teachers and Shiksha Mitras will not be eligible.
Procedure for application and selection:
- All the applications would be received through an online web portal.
- Ministry of Education would ensure coordination with States/UTs regarding timely entry into the portal and resolution of technical and operational issues during data entry into portal through the portal development agency.
- Ministry of Education will bear the entire expenditure for development and maintenance of the portal.
- In case of State/UTs, teachers and heads of schools themselves shall apply directly by filling the application form online through the web portal before the prescribed cut-off date.
- Every applicant shall submit a portfolio, online along with the Entry Form. The portfolio shall include relevant supporting material such as documents, tools, reports of activities, field visits, photographs, audios or videos etc.
- Undertaking by the applicant: Each applicant shall give an undertaking that all the information/data submitted is true to the best of his/her knowledge and if anything is found at any later date to be untrue then he/she will be liable to disciplinary action.
కేంద్ర ప్రభుత్వం విద్య శాఖ సెప్టెంబర్ 05, 2021 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని దేశం లోని ఉపాద్యాయులు నుండి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం నామినేషన్ లు స్వీకరిస్తుంది
అర్హతలు
రాష్ట్ర ప్రభుత్వ , & స్థానిక సంస్థల పరిధిలోని ప్రైమరీ , అప్పర్ ప్రైమరీ మరియు హై స్కూల్ లలో పనిచేసే ఉపాద్యాయులు
ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాద్యాయులు
కేంద్ర ప్రభుత్వ పరిధి లో నీ నవోదయ , కేంద్రీయ విద్యాలయం & CBSE అనుబంధ పాఠశాలల్లో పనిచేసే ఉపాద్యాయులు
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఏక్లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)
సాధారణంగా పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు ఈ అవార్డుకు అర్హులు కారు కానీ, క్యాలెండర్ సంవత్సరంలో కొంత భాగం పనిచేసిన ఉపాధ్యాయులు (కనీసం నాలుగు నెలలు అంటే జాతీయ అవార్డులకు సంబంధించిన సంవత్సరంలో ఏప్రిల్ 30 వరకు) వారు అన్ని ఇతర షరతులను నెరవేర్చినట్లయితే పరిగణించవచ్చు.
అనర్హతలు :
ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్స్ అర్హులు కారు
ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు శిక్షణా సంస్థల సిబ్బంది ఈ అవార్డులకు అర్హులు కాదు.
ఉపాధ్యాయుడు / ప్రధానోపాధ్యాయులు ట్యూషన్లలో పాల్గొనకూడదు.
రెగ్యులర్ ఉపాధ్యాయులు మరియు హెడ్మాస్టర్ లు మాత్రమే అర్హులు.
కాంట్రాక్టు ఉపాధ్యాయులు మరియు శిక్షా మిత్రాస్ అర్హులు కారు
అప్లికేషన్ విధానం :
https://nationalawardstoteachers.education.gov.in/
వెబ్సైట్ లో అర్హత కలిగిన ఉపాద్యాయులు & హెడ్మాస్టర్ లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించి , అప్లికేషన్ ప్రింట్ కాపీ తో పాటుగా సంబంధిత ఆధారాలు ( ఫోటోలు, వార్తా పత్రిక క్లిపింగ్ లు , ఆడియో & వీడియో లు) అప్లికేషన్ కు జత చేసి రెండు కాపీ లు జిల్లా విద్యాధికారి కార్యాలయం లో అందజేయాలి
వెబ్సైట్ 01.06.2022 నుండి 20.06.2022 వరకు అందుబాటులో ఉంటుంది*
సెలక్షన్ విధానం :
ప్రతి జిల్లా నుండి జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన ముగ్గురిని రాష్ట్ర సెలక్షన్ కమిటీ కి పంపిస్తారు
ప్రతి రాష్ట్రం నుండి రాష్ట్ర సెలక్షన్ కమిటీలు ఎంపిక చేసిన ఆరుగురిని కేంద్రానికి పంపిస్తారు
అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన సెలెక్టెడ్ ఉపాధ్యాయుల నుండి మొత్తంగా 45 మందిని
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కు ఎంపిక చేస్తారు
వీరికి సెప్టెంబర్ 05 న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందజేస్తారు