TS SSC/10th Class Public Examinations March 2020 Fee Details and Payment Particulars
SSC March-2020 Examination Fee Due Dates
- Without Late Fee :29-10-2019
- With Late Fee Rs.50:13-11-2019
- With Late Fee Rs.200: 27-11-2019
- With Late Fee Rs.500: 11-12-2019
పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు అక్టోబర్ 29,2019
వచ్చే ఏడాది మార్చి 2020లో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులకు విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటన చేసింది. ఈ షెడ్యూల ప్రకారం.. *ఎటువంటి అపరాధ రుసుము లేకుండా.. అక్టోబర్ 29వ తేదీలోగా సదరు పాఠశాలల్లో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అపరాధ రుసుమును మూడు దశల్లో చెల్లించే ఏర్పాటు చేశారు. నవంబరు 13వ తేదీలోగా అయితే రూ. 50 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.అలాగే నవంబరు 27వ తేదీలోగా అయితే రూ. 200, ఆఖరి అవకాశంగా.. డిసెంబర్ 11వ తేదీలోగా.. రూ. 500లు మేరకు* అపరాధ రుసుమును చెల్లించాలి.
ఇక పదవతరగతి మొదటి రాయనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులో మినహాయింపునిస్తారు. కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కుటుంబాల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.24,000లోపు ఉండాలి. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 20,000లోపు తప్పనిసరిగా ఉండాలి. ఆదాయ పరిమితికి సంబంధించి సదరు విద్యార్థులకు సంబంధించిన సంబంధించిన మండల తహశీల్దార్ నుంచి కుటుంబ వార్షికాదాయ ధృవీకరణ పత్రాలను ప్రధానోపాధ్యాయులు పరిశీలించాలించి ఆ మీదట తగు నిర్ణయం తీసుకోవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
CLICK HERE TO DOWNLOAD