Saturday, August 13, 2016

MANAK Inspire Awards-Online Registrations and Nominations 2020-21

 

  MANAK Inspire Awards-Online Registrations and Nominations 2020-21


'Innovation in Science Pursuit for Inspired Research' (INSPIRE) scheme is one of the flagship programmes of Department of Science & Technology (DST), Government of India. The INSPIRE Awards - MANAK (Million Minds Augmenting National Aspirations and Knowledge), being executed by DST with National Innovation Foundation – India (NIF), an autonomous body of DST, aims to motivate students in the age group of 10-15 years and studying in classes 6 to 10. The objective of the scheme is to target one million original ideas/innovations rooted in science and societal applications to foster a culture of creativity and innovative thinking among school children. Under this scheme, schools can nominate 5 best original ideas/innovations of students through this website till 30 September 2020.

MANAK Inspire Awards-Online Registrations and Nominations 2020-21



This scheme is being operationalised as per the following steps:


  1. Awareness and capacity building of District, State and School level functionaries across the country through regional workshops, audio-visual tools and literature.
  2. Organising internal idea competitions in schools and nominations of two to three best original ideas, in any Indian language, by the respective Principal/Headmaster online through E-MIAS (E-Management of INSPIRE Awards MANAK Scheme) portal. The schools should register themselves on E-MIAS portal.Shortlisting of top 1,00,000 (one lakh) ideas, with potential to address societal needs through Science & Technology by NIF.
  3. Disbursement of INSPIRE Award of INR 10,000 into the bank accounts of short-listed students through Direct Benefit Transfer (DBT) scheme.
  4. Organisation of District Level Exhibition and Project Competition (DLEPC) by District/State authorities and shortlisting of 10,000 best ideas/innovations for State Level Exhibition and Project Competitions (SLEPC).
  5. Organisation of State Level Exhibition & Project Competition (SLEPC) for further shortlisting of top 1,000 ideas/innovations for the National Level Exhibition and Project Competition (NLEPC). At this stage, NIF will provide mentoring support to students for development of prototypes, in coordination with reputed academic and technology institutions of the country.
  6. Selection of ideas/innovations will be based on novelty, social applicability, environment friendliness, user friendliness and comparative advantage over the existing similar technologies.
  7. Showcasing 1,000 best ideas/innovations at the National Level Exhibition & Project Competition (NLEPC) and shortlisting of top 60 innovations for national awards and future direction.
  8. Consideration of top 60 ideas/innovations by NIF for product/process development and their linkage with other schemes of NIF/DST and their display at the Annual Festival of Innovation & Entrepreneurship (FINE).
జిల్లాలోని సమస్త ప్రభుత్వ, ప్రైవేటు ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల, ప్రైవేట్ ఎయిడెడ్, రెసిడెన్షియల్, ఆదర్శ, కస్తూర్బా,సంక్షేమ పాఠశాలల  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తెలియ జేయునది, గత విద్యా సంవత్సరం (2019-20 ) రాష్ట్రము ప్రథమ స్థానంలో  నిలిపినారు . అదే విధంగా  అదే సహకారం అందించగలరు  Insipre Awards-Manak Online రిజిస్ట్రేషన్, మరియు విద్యార్థుల నామినేషన్స్ ను సకాలంలో పూర్తి చేయవలసినదిగా కోరనైనది. 
చివరి తేది: 30 సెప్టెంబరు,2020. సమయం ఉందని వేచి చూడక మొదట స్కూల్ రిజిస్ట్రేషన్ ను  చేసుకొని గడువులోపు విద్యార్థుల ప్రాజెక్ట్ వివరాలు నమోదు చేయవచ్చు.

మీ పాఠశాల U-Dise నంబర్, e-mail,  మొత్తం విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, సైన్స్ ఉపాధ్యాయుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుని పేరు, సెల్ నంబర్, Inspire కు Incharge ఉపాధ్యాయుని పేరు, తన సెల్ నంబర్, పాఠశాల అడ్రస్ వివరాలు కలిగి ఉన్నట్లైతే 5 ని”లలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చును.గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు User Id,Password ఉంటే వాటితో నేరుగా నమోదు చేసుకోవచ్చు.

Registration Process:

www.inspireawards-dst.gov.in అడ్రస్ ద్వారా web పేజి ఓపెన్ చేసినపుడు దానిలో School Authority ని క్లిక్ చేసినపుడు Onetime Registration వచ్చును. దానిని క్లిక్ చేసిన Online Mode అని వచ్చును. దానిని క్లిక్ చేసిన new school registration form  వచ్చును. దానిలో మీ స్కూల్ e-mail మరియు U-Dise నెంబర్,  జిల్లా పేరును నమోదు చేయాలి. ఇలా పైన చెప్పిన వివరాలు కూడా నమోదు చేసిన తరువాత Save&Next నొక్కిన తరువాత Forward for Approval అని District Authority కి forward చేస్తే School Registration Process Successful అంటూ ఒక Application Id వస్తుంది. ఆ తరువాత Generate Acknowledgement create చేస్తే సరిపోతుంది.

Acknowledgement save and  print తీసుకొని స్కూల్ రికార్డు లో భద్రపరుచుకోవాలి.
District Authority Approval అయ్యాక మీ e-mail id కి mail వస్తుంది. ఆ మెయిల్ లింకు ద్వారా మన పాఠశాల User Id మరియు Password create చేసుకోవలెను.

 Process of Nominations:


  1. login అయి హైస్కూల్ అయితే 6 నుండి 10 వరకు 5 గురువిద్యార్థుల, UPS అయితే ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థుల పేర్లు, తండ్రి పేర్లు, పుట్టినతేది, ఆధార్ నంబర్లు మొదలగు సమాచారం Forward Nominations to DA చేయవలెను. విద్యార్థుల ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారమును మరియు ప్రాజెక్ట్ Writeup ను, బ్యాంకు Details ను upload చేసి ప్రక్రియను పూర్తి చేయవలెను.   
  2. గత సంవత్సరం OTR పూర్తిచేసుకొని User Id, Passward గుర్తు ఉన్నవారు నేరుగా నామినేషన్స్ చేయవచ్చు. 
  3. User-Id గుర్తుకు లేనివారు, స్కూల్ లిస్టులో స్కూల్ పేరు లేని వారు others అనే ఆప్షన్ ద్వారా మరల OTR చేయవచ్చు.
  4. విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకు మక్కువ పెంచే విధంగా సృజనాత్మకంగా, నూతనత్వంతో కూడిన, పర్యావరణ హితంగా నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే విధంగా విద్యార్థులకు ప్రాజెక్టు,నమూనాల రూపకల్పనలో మార్గనిర్ధేశం చేయవలనదిగా కోరుచున్నాం.
  5. ఈ దిశలో ప్రోత్సహిస్తూ వచ్చిన Inspire Manak అవార్డ్స్ లో OTR, నామినేషన్స్ ను విజయవంతంగా ప్రతి పాఠశాల పూర్తి చేయవలసినదిగా కోరుతున్నాం. విద్యార్థుల వివరాలు ప్రాజెక్ట్ Writeup,చిన్న వీడియోలను సిద్ధం చేసుకుంటే మంచిది.

Important Instructions:


  1. Onetime Registration పూర్తి చేసుకొని User ID, Password తో Login చేసి చూసుకోవాలి.
  2. నామినేషన్స్ చేయబోయే ముందు కావలసిన సమాచారం సిద్దంగా ఉంచుకొన్న తరువాతే ప్రారంభించాలి.
  3. ప్రతి తరగతినుండి ఒక విద్యార్తిని సెలెక్ట్ చేసుకొని వారి బ్యాంకు,పోస్టల్ బ్యాంకు ఖాతా, ఆధార్ మొదలగు వివరాలు సేకరించాలి.
  4. ఐదు నామినేషన్స్ పూర్తిచేసిన తరువాతే District Authority(DA) కి Forward చేయాలి.
  5. Acknowledgement ను భద్రపరుచుకోవాలి.
Click Here To Download