AP General Holidays and Optional Holidays for the year 2020 – Declared.
2020 సెలవుల ప్రకటన
2020 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం సెలవుల లిస్టు విడుదల చేసింది. ఈ మేరకు జీవో నెంబరు 2745ను గురువారం విడుదల చేసింది. రంజాన్, బక్రీద్, మోహరం తదితర పండుగలు చంద్రుడు కనబడే తేదీని బట్టి స్వల్ప మార్పులు ఉంటాయని జీవోలో తెలిపింది. మొత్తం 17 సాధారణ సెలవులు ప్రకటించింది. వీటిల్లో రిపబ్లిక్, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, మొహరం, దసరా ఆదివారాల్లో రాగా, దీపావళి రెండో శనివారం వచ్చింది.
*సాధారణ సెలవులు - ఐచ్ఛిక సెలవులు*
తేదీ పండుగ14.1.2020 బోగి
15.1.2020 మకర సంక్రాంతి
16.1.2020 కనుమ
26.1.2020 రిపబ్లిక్‌డే
21.2.2020 మహాశివరాత్రి
25.3.2020 ఉగాది
2.4.2020 శ్రీరామనవమి
5.4.2020 బాబూజగ్జీవన్‌రామ్
జయంతి
10.4.2020 గుడ్‌ఫ్రైడే
14.4.2020 డాక్టర్ బి.ఆర్.
అంబేద్కర్ జయంతి
25.5.2020 రంజాన్
1.8.2020 బక్రీద్
11.8.2020 శ్రీకృష్ణాష్టమి
15.8.2020 స్వాతంత్య్రదినోత్సవం
22.8.2020 వినాయకచవితి
30.8.2020 మోహరం
2.10.2020 గాంధీ జయంతి
24.10.2020 దుర్గాష్టమి
25.10.2020 విజయదశమి
30.10.2020 మిలాద్-ఉన్-నబీ
14.11.2020 దీపావళి
25.12.2020 క్రిస్ట్‌మస్
*OPTIONAL HOLIDAYS*
1.1.2020 నూతన సంవత్సరం
10.1.2020 హజరత్ మహది సయ్యద్ మహ్మద్ పుట్టినరోజు
9.3.2020 హజరత్ ఆలీ పుట్టినరోజు
10.3.2020 హోలి
23.3.2020 షబ్-ఇ-మీరజ్
6.4.2020 మహావీర్ జయంతి
9.4.2020 షబ్-ఇ-భారత్
26.4.2020 బసవ జయంతి
7.5.2020 బుద్ధపూర్ణిమ
14.5.2020 షహదత్ హజరత్
అలీ(ఆర్.ఏ)
21.5.2020 షబ్ ఏ ఖదర్
22.5.2020 జుమా అతుల్‌వదా
23.6.2020 రథయాత్ర
31.7.2020 వరలకీëతవ్రతం
7.8.2020 ఈద్-ఇ-గదీర్
20.8.2020 పార్శీ నూతన సంవత్సరం
29.8.2020 9వ ముహర్రం
(1441 హిజ్రా)
17.9.2020 మహాలయ అమావాస్య
8.10.2020 అర్బయీన్
27.11.2020 యాజ్-ధమ్-షరీఫ్
30.11.2020 కార్తీక పౌర్ణమి
24.12.2020 క్రిస్ట్‌మస్‌ఈవ్
26.12.2020 బాక్సింగ్ డే