TS KGBV SO PGCRT CRT PET Recruitment Notification 2023 : Click Here To know important dates
*🔊కస్తూర్బాల్లో 1,241 మంది కాంట్రాక్టు అధ్యాపక కొలువులు*
*🔶పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ*
*🔷26 నుంచి జులై 5 వరకు దరఖాస్తుల స్వీకరణ*
*🔶జులైలో రాత పరీక్ష*
*🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)లో 1,241 మంది మహిళా కాంట్రాక్టు అధ్యాపకులను నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 475 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొన్నిచోట్ల ఇంటర్‌నూ ప్రవేశపెడుతున్నారు. దానికితోడు కొందరు అధ్యాపకులు ప్రభుత్వ కొలువులకు ఎంపికవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ఖాళీలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 42 స్పెషల్ ఆఫీసర్లు, 849 పీజీ సీఆర్‌టీలు, 273 సీఆర్‌టీలు, 77 పీఈటీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కస్తూర్బాలలో చివరిసారిగా 2018లో పోస్టులను భర్తీ చేశారు. అప్పటి నుంచి అధ్యాపక ఖాళీల్లో అతిథి అధ్యాపకులనే తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం కాంట్రాక్టు అధ్యాపకులను నియమించనున్నారు.*
*💥రాత పరీక్ష ఆధారంగా నియామకం*
*🌀ఆసక్తి ఉన్న వారు ఈనెల 26 నుంచి జులై 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత సమగ్ర నోటిఫికేషన్ శనివారం విడుదలవుతుంది. జులైలో ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రంలో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. జిల్లాల వారీగా ఖాళీలు, ఇతర వివరాలను www.schooledu.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.*
TS KGBV special officers recruitment notification 2023, ts kgbv special officers/so , contract resource teachers(crts) recruitment 2023,application form,last date for apply,hall tickets,written exam date,selection list,results,ssa telangana,kgbv residential schools, tssa kgbv special officer posts application form,kgbv special officers recruitment notification from ssa telangana special recruitment notification 2023, kgbv schools of telangana state , download application form for special officers in telangana, recruitment of sos/special officers in kasthurba gandhi balika vidyalaya schools of telangana .last date to apply, procedings, notification and vacancies details with reservation, application form, general guidelines for special officers recruitment elgibility criteria, age limit, district wise vacancies, remuneration, roaster points, how to apply details, sos(special officers),contract resource teachers(crts) recruitment in new kgbvs,telangana kgbvs sos,crts recruitment,kgbvs teaching and non-teaching staff recruitment,KGBV SO,CRT Hall Tickets Download 2023 KGBV Special Officers(SOs), Contract Resource Teachers (CRTs) Recruitment 2023-TSSA @ ssa.telangana.gov.in
TS KGBV/URS SOs, CRTs, PGCRTs, PETs Recruitment 2023 Notification, Online Application @ssa.telangana.gov.in |
TS KGBV/URS Special Officers (SOs) SOs, Contract Resource Teachers (CRTs) , PGCRTs, PETs Recruitment 2023
Several goals of the TS KGBV Recruitment include:
- Must hire skilled personnel to ensure high-quality instruction in KGBVs.
- To give girls from undeserved communities equitable chances to access school.
- To establish a supportive learning environment that encourages the complete growth and empowerment of girls.
- To increase learning outcomes and KGBVs general academic performance.
- To aid in the strengthening of teachers capability and professional progress through training and development initiatives.
TS KGBV Sarva Siksha Abhiyan Telangana PET, CRT Teacher Jobs 2023
- Name of the organization : Kasturba Gandhi Balika Vidyalayas
- Post Name : Contract Resident Teacher, Physical Education Teacher, SO and others
- Registration: 26th June 2023 to 05th July 2023
Total vacant posts: –
Name Wise Post Details:
- Contract Resident Teachers (CRT)-273
- Special Officer (SO)-42
- Physical Education Teacher PET- 77
- PGCRTs - 849
- Date of Notification: 16.06.2023
- Uploading of Applications: 26.06.2023
- Last Date for Uploading Applications : 05.07.2023 (5:00 pm)
- Downloading of Hall tickets : one week before the exam
- Date of Exam for SOs : in the month of July, 2023
- Date of Exam for PGCRTs : in the month of July, 2023
- Date of Exam for CRTs , PETs: in the month of July, 2023
- First of all candidates should log in the official link (http://schooledu.telangana.gov.in)
- After it go to the recruitment link
- Click on the KGBV Telangana Teacher CRT, PET, SO Recruitment
- Fill up the all required personal information in it
- Make the online payment
- Submit the application form
- Take a hard copy of the Online Application Form
- The Uploaded application along with copies of Documents as prescribed must be submitted to the District Educational Officer.
- The candidates should produce the following certificates in original for verification whem called for.
- Proof of Age as recorded in SSC certificate or equivilent.
- Post Graduate Certificate and B.Ed Certificate.
- Community Certificate
- Residential Certificate.
- One passport size Photo.
రాష్ట్రములోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) లోని Special Officer, PGCRT, CRT, PET ల మరియు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల (URS) లోని Special Officer మరియు CRTల ఖాళీలను తాత్కాలిక కాంటాక్ట్ పద్ధతిలో భర్తీకై అర్హత మరియు అసక్తి కలిగిన అభ్యర్థుల నుండి Online ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి.
ప్రాథమికంగా గుర్తించబడిన మొత్తం ఖాళీల సంఖ్య 1241 (SOలు 42, PGCRTలు 849, CRTలు 273 & PETలు 77), జిల్లాల వారిగా ఖాళీల జాబితా వెబ్సైట్ నందు పొందుపరచబడును.
- కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లోని ఖాళీల భర్తీకి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- విద్యార్హతలు, వ్రాత పరీక్ష విధానం, వ్రాత పరీక్ష సిలబస్ మరియు అభ్యర్థుల ఎంపిక విధానం తదితర వివరములు గల
- సమగ్ర నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ website https://schooledu.telangana.gov.in నందు తేది: 17.06,2023 నుండి అందుబాటులో ఉండును.
- దరఖాస్తు, ఖాళీలు మరియు ఇతర వివరములు పాఠశాల విద్యాశాఖ website https:// schooledu.telangana.gov.in నందు తేది: 25.06.2023 నుండి అందుబాటులో ఉండును.
దరఖాస్తుల సమర్పణ తేదీలు:
- పాఠశాల విద్యాశాఖ website https://schooledu.telangana.gov.in నందు అన్లైన్లో అభ్యర్థుల యొక్క దరఖాస్తుల సమర్పణ తేది: 26.06.2023 నుంచి 05.07.2023 వరకు
- పాఠశాల విద్యాశాఖ website https://schooledu.telangana.gov.in నందు ఆన్లైన్లో అభ్యర్థులచే
- దరఖాస్తుల సమర్పణకు చివరి తేది: 05.07. 2023 సాయంత్రం 5:00 గంటల వరకు
కావున ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ website https:// schooledu.telangana.gov.in నందు ఆన్లైన్లో పైన సూచించిన తేదీల్లో దరఖాస్తును సమర్పించవచ్చును. వ్రాత పరీక్షలు జూలై మాసములో ఎంపిక చేయబడిన పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ పద్ధతిలో అబ్జెక్టివ్ విధానంలో నిర్వహించబడును.
Click Here For More Details
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
KGBV SOs PGCRTs CRTs Selection Lists Download
- Adilabad Dist SOs PGCRTs CRTs Selection Lists Download
- Karimanagar Dist SOs PGCRTs CRTs Selection List Download
- Khamma Dist SOs PGCRTs CRTs Selection Lists Download
- Mahabubnagar Dist SOs PGCRTs CRTs Selection Lists Download
- Medak Dist SOs PGCRTs CRTs Selection Lists Download
- Nalgonda Dist SOs PGCRTs CRTs Selection Lists Download
- Nizamabad Dist SOs PGCRTs CRTs Selection Lists Download
- Ranga Reddy Dist SOs PGCRTs CRTs Selection Lists Download
- Warangal Dist SOs PGCRTs CRTs Selection Lists Download