How to get SSC Duplicate Memo
www.bsetelangana.gov.in వెబ్ సైట్ నుండి డూప్లికేట్ SSC Proforma డౌన్లోడ్ చేసుకోవాలి.
ఏ పాఠశాలలో అయితే SSC పూర్తిచేసారో,ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా సంబంధిత అప్లికేషన్ ఫార్వర్డ్ చేయబడుతుంది.
SBI నుండి Rs.250 చాలన్ ద్వారా ఈ క్రింద తెలుపబడిన హెడ్ ఆఫ్అకౌంట్స్ నందు చెల్లించాలి.
0202-Edn.sporrs.Arts and culture
01-Gen.Edn
102-Secondary.Edn
006-Director of Govt.Examinations
800-User charges
DDO Code: 25000303001
Rs.50 స్టాంప్ పేపర్ పై జూనియర్ సివిల్ జడ్జి లేదా నోటరీ ద్వారా అఫిడవిట్ సమర్పించాలి.
Online ద్వారా అప్లై చేసి
SSC MEMO పోయినట్లు పోలీస్ స్టేషన్ నుండి NOT FOUND సర్టిఫికెట్ పొందాలి లేదా డిప్యూటీ తహసీల్దార్ నుండి సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
అభ్యర్థి నుండి SSC MEMO అప్పటివరకు సస్పెండ్ అవ్వలేదని డిక్లరేషన్ ఇవ్వాలి.
ఒకవేళ ఒరిజినల్ MEMO దొరికితే,డూప్లికేట్ MEMO Director of Govt.Examinations కి అప్పగించాల్సి ఉంటుంది.
సంబంధిత ప్రధానోపాధ్యాయుల నుండి అభ్యర్థి అప్లికేషను ఫార్వర్డ్ చేస్తూ Covering Letter DGE కి సమర్పించాలి
In any educated person’s life 10th Class Original Memo/SSC Certificate plays a crucial role to secure a job. If you wish to apply any Job, or if you need birth Certificate, Passport ID, Cast endorsement Certificate, etc, one need to make sure to have SSC Original Certificate (Tenth Marks Memo). SSC Certificate plays a pivotal role in all our lives so as to affirm a job in numerous spots. Without it employment could be highly impossible to a graduate person, and authorities would not support any higher education.
How To Download Lost 10th SSC Original Certificate
SSC డూప్లికేట్ MEMO పొందడం ఎలా...
www.bsetelangana.gov.in* *వెబ్ సైట్ నుండి డూప్లికేట్ SSC Proforma డౌన్లోడ్ చేసుకోవాలి.*
*ఏ పాఠశాలలో అయితే SSC పూర్తిచేసారో,ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా సంబంధిత అప్లికేషన్ ఫార్వర్డ్ చేయబడుతుంది.*
*SBI నుండి Rs.250 చాలన్ ద్వారా ఈ క్రింద తెలుపబడిన హెడ్ ఆఫ్అకౌంట్స్ నందు చెల్లించాలి.*
*0202-Edn.sporrs.Arts and culture*
*01-Gen.Edn*
*102-Secondary.Edn*
*006-Director of Govt.Examinations*
*800-User charges*
*DDO Code: 25000303001*
*Rs.50 స్టాంప్ పేపర్ పై జూనియర్ సివిల్ జడ్జి లేదా నోటరీ ద్వారా అఫిడవిట్ సమర్పించాలి.*
*Online ద్వారా అప్లై చేసి*
*SSC MEMO పోయినట్లు పోలీస్ స్టేషన్ నుండి NOT FOUND సర్టిఫికెట్ పొందాలి లేదా డిప్యూటీ తహసీల్దార్ నుండి సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.*
*అభ్యర్థి నుండి SSC MEMO అప్పటివరకు సస్పెండ్ అవ్వలేదని డిక్లరేషన్ ఇవ్వాలి.*
*ఒకవేళ ఒరిజినల్ MEMO దొరికితే,డూప్లికేట్ MEMO Director of Govt.Examinations కి అప్పగించాల్సి ఉంటుంది.*
*సంబంధిత ప్రధానోపాధ్యాయుల నుండి అభ్యర్థి అప్లికేషను ఫార్వర్డ్ చేస్తూ Covering Letter DGE కి సమర్పించాలి*.
Instructions to Get Duplicate SSC Memo
SSC duplicate memo పొందటానికి పద్ధతులు ఉన్నాయి.
పద్దతి :
ఇది Pass year తో సంబంధం లేకుండా మెమో పోగొట్టుకున్న అందరికీ వర్తిస్తుంది.
కావలసినవి:
1) పోలీస్ స్టేషన్ FIR కాపీ ( మీ Sevaలో అప్లై చేయాలి )
2) నోటరీ అఫిడవిట్.
3) స్టేట్ బ్యాంక్ లో పే చేసిన 250/ చాలనా ఒరిజినల్.
Challan Heads :
DDO Code : 25000303001
Major Head : 0 2 0 2
Sub Major Head : 0 1
Minor Head : 1 0 2
Group Sub Head : 0 0
Sub Head : 0 0 6
Detailed Head : 8 0 0
Sub Detaied Head : 0 0 0
4) అప్లికేషన్ ఫామ్.
5) Memo Xerox Copy
పై వాటిని చదువుకున్న పాటశాల నుండి SSC board కు రిజిస్టర్ పోస్ట్ / కొరియర్ లో పంపిస్తే స్కూల్ కి Duplicate Memo వస్తుంది.
Click Here to Download